దేవర మూవీపై ఎన్టీఆర్ ఏమన్నారంటే?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోలో హీరోగా ఆరేళ్ల తర్వాత వచ్చిన దేవర మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ వచ్చింది.
BY Vamshi Kotas27 Sept 2024 9:00 AM GMT
X
Vamshi Kotas Updated On: 27 Sept 2024 9:00 AM GMT
యంగ్‌టైగర్ ఎన్టీఆర్ హీరోగా జన్వీకపూర్ జంటగా కొరటాల శివ కాంబనేషన్‌లో వచ్చిన మూవీ దేవర. బాక్సాఫీస్ వద్ద సినిమా పాజిటివ్ టాక్ వచ్చింది. దీనిపై స్పందించిన తారక్. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రోజు మొత్తనికి వచ్చిసిందని తెలిపారు. ఫ్యాన్స్ అపరూపమైన స్పందనలతో సంతోషంగా ఉందని ట్వీట్ చేశారు.
డైరెక్టర్ కొరటాల శివ, నిర్మాతలకు డీఓపీకి ధన్యవాదాలు తెలిపారు. తారక్ హీరోగా నటించిన దేవర చిత్రం నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. అర్ధరాత్రి ఒంటి గంట నుంచే ప్రీమియర్ షోలు పడిపోయాయి. దీంతో దేవర సినిమా చూసిన ఎన్టీఆర్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో దేవర మూవీ సంబంధించి ట్విట్టర్ రివ్యూ వైరల్‌గా మారింది. అనిరుద్ మ్యూజిక్ అద్బుతుంగా ఉంది.
Next Story