Telugu Global
Cinema & Entertainment

తిరుమలలో కలర్‌ఫొటో దర్శకుడి పెళ్లి

వివాహ బంధంతో ఒక్కటైన సందీప్‌ రాజ్‌, చాందిని రావు

తిరుమలలో కలర్‌ఫొటో దర్శకుడి పెళ్లి
X

తిరుమల శ్రీవారి చెంత కలర్‌ ఫొటో దర్శకుడు సందీప్‌ రాజ్‌, హీరోయిన్‌ చాందిని రావు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పలువురు సినీ ప్రముఖులు ఈ వివాహ వేడుకకు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. సుహాస్‌ హీరోగా సందీప్‌ రాజ్‌ తెరకెక్కించిన కలర్‌ ఫొటో సూపర్‌ హిట్‌ అయ్యింది. తెలుగు సినిమా విభాగంలో నేషనల్‌ అవార్డు దక్కించుకుంది. సందీప్‌, చాందిని ఎంగేజ్‌మెంట్‌ కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌లో జరిగింది.

First Published:  7 Dec 2024 11:06 AM IST
Next Story