ఏఎన్నార్ జాతీయ పురస్కారాన్ని అందుకున్న మెగాస్టార్
మెగస్టార్ చిరంజీవికి అక్కినేని జాతీయ పురస్కారాన్ని అతితాబ్ బచ్చన్ అందించారు
BY Vamshi Kotas28 Oct 2024 7:41 PM IST

X
Vamshi Kotas Updated On: 28 Oct 2024 7:41 PM IST
అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన అక్కినేని పురస్కారా వేడుకకు ముఖ్య అతిథిగా బాలీవుడ్ నటుడు అతితాబ్ బచ్చన్ హాజరై మెగస్టార్ చిరంజీవికి అక్కినేని జాతీయ పురస్కారాన్ని అందించారు. ఈ సందర్బంగా హీరో నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను సినిమాల్లో వచ్చే సమయంలో ఏఎన్నార్..చిరంజీవి డ్యాన్స్ చూడమన్నారని నాగ్ తెలిపారు. మెగాస్టార్ చూసి చాలా నేర్చుకోన్నాని ఆయన తెలిపారు. ఈవెంట్‌కు అక్కినేని హీరోలతోపాటు చిరంజీవి తల్లి అంజనా దేవి, దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు, త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాతలు అల్లు అరవింద్, అశ్వినీదత్, యాక్టర్లు వెంకటేశ్, నాని, రాంచరణ్, ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, ఎంఎం కీరవాణితోపాటు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Next Story