Telugu Global
Cinema & Entertainment

కూతురు పుట్టాక ఫ‌స్ట్ ఫొటో షేర్ చేసిన ఆలియా భ‌ట్‌

కూతురు పుట్టినప్పటి నుంచి సోష‌ల్ మీడియాకు దూరంగా ఉన్న ఆలియా, ఈ రోజు ఇన్‌స్టాలో మొద‌టి ఫొటో ‘మామా’ ను పోస్టు చేసింది.

కూతురు పుట్టాక ఫ‌స్ట్ ఫొటో షేర్ చేసిన ఆలియా భ‌ట్‌
X

బాలీవుడ్ లవ్ బర్డ్స్‌ ఆలియా భట్ - రణ్‌బీర్ కపూర్ ఈ ఏడాది ఏప్రిల్ 14 పెళ్లి చేసుకున్నారు. న‌వంబ‌ర్ 6న ఆలియా పండంటి పాప‌కు జ‌న్మ‌నిచ్చింది. కూతురు పుట్టినప్పటి నుంచి సోష‌ల్ మీడియాకు దూరంగా ఉన్న ఆలియా, ఈ రోజు ఇన్‌స్టాలో మొద‌టి ఫొటో 'మామా' ను పోస్టు చేసింది. అభిమానులు 'మీరు, మీ పాప ఎలా ఉన్నారు' అని అడుగుతున్న నేప‌థ్యంలో అలియా భట్ 'మామా' అని రాసి ఉన్న తన కొత్త కాఫీ కప్పు ఫొటోను షేర్ చేశారు. తల్లి అయినందుకు గర్వంగా అనిపించింది అంటూ చెప్పుకొచ్చింది ఆలియా.

First Published:  15 Nov 2022 11:51 AM IST
Next Story