నేడు (15-12-2022) పెరిగిన బంగారం, వెండి ధరలు
ఒక్కోసారి రేట్లు పెరిగితే.. మరి కొన్నిసార్లు తగ్గుతూ వస్తుంటాయి. కాగా, దేశంలోని ప్రధాన నగరాలు, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.
బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు రోజువారీ మార్పులను లోనవుతుంటాయన్న విషయం తెలిసిందే. గడిచిన మూడు రోజులు ఒక రోజు అత్యంత స్వల్పంగా తగ్గగా.. రెండు రోజులు స్థిరంగా ఉండి అంతో ఇంతో ఊరట కల్పించింది. ఇక నేడు బంగారం, వెండి ధరలు పెరిగాయి. నేడు బంగారం ధర తులంపై రూ.550 వరకూ పెరగడం గమనార్హం. గురువారం ఉదయం వరకూ నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.500 మేర పెరిగి రూ.50,300కి చేరింది. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.550 మేర పెరిగి రూ.54,880 గా ఉంది. దేశీయంగా కిలో వెండి ధర రూ.2000 మేర పెరిగి.. రూ.71,000 లకు చేరింది. ఒక్కోసారి రేట్లు పెరిగితే.. మరి కొన్నిసార్లు తగ్గుతూ వస్తుంటాయి. కాగా, దేశంలోని ప్రధాన నగరాలు, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.
22, 24 క్యారెట్ల బంగారం ధరలు (10 గ్రాములు) వరుసగా..
హైదరాబాద్‌లో రూ.50,300.. రూ.54,880
విజయవాడలో రూ.50,300.. రూ.54,880
విశాఖపట్నంలో రూ.50,300.. రూ.54,880
చెన్నైలో రూ.51,000.. రూ.55,640
కోల్‌కతాలో రూ.50,300.. రూ.54,880
బెంగళూరులో రూ.50,350.. రూ.54,930
కేరళలో రూ.50,300.. రూ.54,880
ఢిల్లీలో రూ.50,450.. రూ.55,040
ముంబైలో రూ.50,300.. రూ.55,040
వెండి ధరలు..
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.74,000
విజయవాడలో రూ.74,000
విశాఖపట్నంలో రూ.74,000
చెన్నైలో రూ.74,000
బెంగళూరులో రూ.74,000
ఢిల్లీలో రూ.71,000
ముంబైలో రూ.71,000