Gold, silver price today: నేడు (24-11-2022) ఊరటనిచ్చిన బంగారం ధర..
Gold, silver price today, 24 November 2022: ఇక వెండి ధర కూడా అత్యంత స్వల్పంగా తగ్గింది. దేశీయంగా కిలో వెండి రూ.200 మేర తగ్గి.. రూ.61,000 లుగా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.
బులియన్ మార్కెట్ బంగారం, వెండి ధరల విషయంలో ఇటీవల కాస్త శాంతించినట్టుంది. గత రెండు రోజులుగా అత్యంత స్వల్పంగానైనా బంగారం ధర తగ్గుతూ వస్తోంది. నేడు కూడా అత్యంత స్వల్పంగా తగ్గింది. అంటే గత మూడు రోజుల్లో బంగారం ధర తులంపై దాదాపు రూ.400 వరకూ తగ్గింది. ఇది భారీ తగ్గుదల కాకున్నా.. బంగారం ధర పెరగకపోవడమనేది కొనుగోలుదారులకు కాస్త ఊరటనిస్తోంది. గురువారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.100 తగ్గి రూ.48,250కి చేరుకోగా.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.110 మేర తగ్గి రూ.52,640కి చేరుకుంది. ఇక వెండి ధర కూడా అత్యంత స్వల్పంగా తగ్గింది. దేశీయంగా కిలో వెండి రూ.200 మేర తగ్గి.. రూ.61,000 లుగా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.
22, 24 క్యారెట్ల బంగారం ధరలు (10 గ్రాములు) వరుసగా..
హైదరాబాద్‌లో రూ.48,250.. రూ.52,640
విజయవాడలో రూ.48,250.. రూ.52,640
విశాఖపట్నంలో రూ.48,250.. రూ.52,640
చెన్నైలో రూ.48,960.. రూ.53,410
బెంగళూరులో రూ.48,300.. రూ.52,700
కేరళలో రూ.48,250.. రూ.52,640
కోల్‌కతాలో రూ.48,250.. రూ.52,640
ఢిల్లీలో రూ.48,400.. రూ.52,800
ముంబైలో రూ.48,250.. రూ.52,640
వెండి ధరలు..
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.67,500
విజయవాడలో రూ.67,500
విశాఖపట్నంలో రూ.67,500
చెన్నైలో రూ.67,500
బెంగళూరులో రూ.67,500
ఢిల్లీలో రూ.61,000
ముంబైలో రూ.61,000