నేడు (01-12-2022) బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపించాయి. ఇక వెండి ధర కిలోకు రూ.900 మేర పెరిగి రూ. 62,300కి చేరుకుంది. దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.
Gold and Silver Price : ఐదు రోజులుగా బంగారం ధరలో పెరుగుదల అనేది లేదు. నేడు కూడా దేశ వ్యాప్తంగా బంగారం ధరలో ఎలాంటి మార్పూ లేదు. గురువారం బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అసలే రానున్నది పెళ్లిళ్ల సీజన్. బంగారానికి బీభత్సమైన డిమాండ్ ఉంటుంది. ఈ సమయంలో బంగారం ధర స్థిరంగా కొనసాగడమనేది కాస్త ఆనందించాల్సిన విషయం. మరి ఈ ధర ఇక ముందు కూడా ఇలాగే ఉంటుందో మళ్లీ పెరగడం మొదలు పెడుతుందో చూడాలి. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపించాయి. ఇక వెండి ధర కిలోకు రూ.900 మేర పెరిగి రూ. 62,300కి చేరుకుంది. దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.
22, 24 క్యారెట్ల బంగారం ధరలు (10 గ్రాములు) వరుసగా..
న్యూఢిల్లీలో రూ. 48,700.. రూ. 53,130
ముంబైలో రూ.48,550.. రూ.52,970
చెన్నైలో రూ.49,360.. రూ.53,850
బెంగళూరులో రూ.48,600.. రూ. 53,020
హైదరాబాద్‌లో రూ. 48,550.. రూ. 53,850
విజయవాడలో రూ. 48,550.. రూ. 52,970
విశాఖపట్నంలో రూ. 48,550.. రూ. 52,970
వెండి ధరలు..
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 68,000
విజయవాడలోరూ. 68,000
విశాఖలో రూ.68,000
బెంగుళూరులో రూ.68,000
చెన్నైలో రూ.68,000
కోల్‌కతాలో రూ.62,300
ముంబైలో రూ. 62,300
ఢిల్లో రూ.62,300