Telugu Global
Business

నేడు (21-11-2022) బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

దేశంలోని ప్రధాన నగరాల్లో మాత్రం బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కనిపించాయి. సోమవారం ఉదయం నమోదైన ధరల ప్రకారం

నేడు (21-11-2022) బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
X

దీపావళికి బంగారం ధర భారీగా పెరుగుతుందని నిపుణులు ఏ క్షణాన చెప్పారో కానీ.. ప‌సిడి ధ‌ర పరుగులు తీస్తోంది. తగ్గితే స్వల్పంగా తగ్గుతోంది. లేదంటే భారీగా పెరుగుతోంది. నేడు మాత్రం బంగారం ధర స్థిరంగా ఉంది. ఇక వెండి ధర మాత్రం స్వల్పంగా పెరిగింది. నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.48,600గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,020కు చేరుకుంది. అయితే దేశంలోని ప్రధాన నగరాల్లో మాత్రం బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కనిపించాయి. సోమవారం ఉదయం నమోదైన ధరల ప్రకారం నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.

22, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) వరుసగా..

హైదరాబాద్‌లో రూ.48,600.. రూ.53,020

విజయవాడలో రూ.48,600.. రూ.53,020

విశాఖలో రూ.48,600.. రూ.53,020

చెన్నైలో రూ.49,250.. రూ.53,730

బెంగళూరులో రూ.48,650.. రూ.53,070

ముంబైలో రూ.48,600.. రూ.53,020

ఢిల్లీలో రూ.48,800.. రూ.53,170

కోల్‌కతాలో రూ.48,600.. రూ.53,020

వెండి ధర:

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.67,500

విజయవాడలో రూ.67,500

విశాఖలో రూ.67,500

చెన్నైలో రూ.67,500

బెంగళూరులో రూ.67,500

ముంబైలో రూ.61,000

ఢిల్లీలో రూ.61,000

కోల్‌కతాలో రూ.61,000

First Published:  21 Nov 2022 4:15 AM GMT
Next Story