Gold, Silver Rates Today 23 November 2022: నేడు స్వల్పంగా తగ్గిన బంగారం ధర
Gold, Silver Rates Today 23 November 2022: ఇక వెండి ధర కూడా స్వల్పంగా పెరిగింది. కిలో వెండిపై స్వల్పంగా అంటే రూ.600 వరకూ పెరిగింది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
మొన్న స్థిరంగా ఉన్న బంగారం ధర నిన్న తగ్గాలా..? వద్దా..? అన్నట్టుగా తగ్గింది. అంటే తులం బంగారంపై రూ.100 వరకూ తగ్గింది. ఇక ఇవాళ కూడా అదే పరిస్థితి. నేడు తులం బంగారంపై రూ.170 వరకు తగ్గుముఖం పట్టింది. పెళ్లిళ్ల సీజన్ వచ్చేస్తుంది. బంగారానికి డిమాండ్ బీభత్సంగా వచ్చేస్తుంది. ఆ సమయంలో రేటు ఎలా ఉన్నా కూడా బంగారం తప్పనిసరిగా కొనాల్సిన పరిస్థితి. అసలే భారతీయులు బంగారం ప్రియులు. అందుకే ప్రపంచంలోనే బంగారం వినియోగంలో భారత్ రెండో స్థానంలో ఉంది. బంగారం ధరల్లో ప్రతి రోజు మార్పులు ఉంటాయి. ఒక రోజు తగ్గితే, మరోరోజు పెరుగుతుంది. ఇక వెండి ధర కూడా స్వల్పంగా పెరిగింది. కిలో వెండిపై స్వల్పంగా అంటే రూ.600 వరకూ పెరిగింది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
22, 24 క్యారెట్ల బంగారం ధరలు (10 గ్రాములు)..
హైదరాబాద్‌లో రూ.48,350.. రూ.52,750
విజయవాడలో రూ.48,350.. రూ.52,750
విశాఖలో రూ.48,350.. రూ.52,750
చెన్నైలో రూ.49,050.. రూ.53,510
ముంబైలో రూ.48,350.. రూ.52,750
ఢిల్లీలో రూ.48,500.. రూ.52,900
కోల్‌కతాలో రూ.48,350.. రూ.52,750
బెంగళూరులో రూ.48,350.. రూ.52,750
వెండి ధర :
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.67,000
విజయవాడలో రూ.67,000
విశాఖలో రూ.67,000
చెన్నైలో రూ.67,000
ముంబైలో రూ.61,120
ఢిల్లీలో రూ.61,000
కోల్‌కతాలో రూ.61,200
బెంగళూరులో రూ.67,000
ప్రధాన నగరాలు | 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) | 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) | వెండి ధర (కిలో) |
హైదరాబాద్ | 48,350 | 52,750 | 67,000 |
విజయవాడ | 48,350 | 52,750 | 67,000 |
ఢిల్లీ | 48,500 | 52,900 | 61,000 |
చెన్నై | 49,050 | 53,510 | 67,000 |
బెంగళూరు | 48,350 | 52,750 | 67,000 |
కోల్‌కతా | 48,350 | 52,750 | 61,200 |
ముంబై | 48,350 | 52,750 | 61,120 |