Telugu Global
Business

నేడు (15-11-2022) దేశంలో బంగారం, వెండి ధరలు

నేడు బంగారం ధర స్థిరంగానే ఉంది. నిన్నటితో పోలిస్తే ఎలాంటి మార్పు లేదు. నేడు దేశంలో 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.53 వేలకు చేరువులో కొనసాగుతోంది. ఇక వెండి కూడా రూ.67 వేలకు పైమాటే.

నేడు (15-11-2022) దేశంలో బంగారం, వెండి ధరలు
X

దీపావళి అనంతరం నుంచి బంగారం ధరలు ఎక్కువగా పెరుగుతూనే ఉన్నాయి. తగ్గిన రోజులు చాలా తక్కువ. బంగారం ధర ఒక రోజు స్వల్పంగా తగ్గితే, మరుసటి రోజు నుంచి వరుసగా పెరుగుతూ పోతోంది. నేడు బంగారం ధర స్థిరంగానే ఉంది. నిన్నటితో పోలిస్తే ఎలాంటి మార్పు లేదు. నేడు దేశంలో 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.53 వేలకు చేరువులో కొనసాగుతోంది. ఇక వెండి కూడా రూ.67 వేలకు పైమాటే. ఇక దేశీయంగా పలు నగరాల్లో బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. నవంబర్‌ 15వ తేదీన ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు వివరాలు ఇలా ఉన్నాయి.

22, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) వరుసగా..

హైదరాబాద్‌లో రూ.48,260.. రూ.52,640

విజయవాడలో రూ.48,260.. రూ.52,640

విశాఖలో రూ.48,260.. రూ.52,640

చెన్నైలో రూ.49,010.. రూ.53,470

కోల్‌కతాలో రూ.48,260.. రూ.52,640

బెంగళూరులో రూ.48,290.. రూ.52,670 ఉంది.

కేరళలో రూ.46,850.. రూ.51,110 ఉంది.

ముంబైలో రూ.48,260.. రూ.52,640

ఢిల్లీలో రూ.48,360.. రూ.52,760

వెండి ధర :

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.67,700

విజయవాడలో రూ.67,700

విశాఖలో రూ.67,700 ఉంది.

చెన్నైలో రూ.67,700

బెంగళూరులో రూ.67,700

కేరళలో రూ.67,700

ముంబైలో రూ.61,700

ఢిల్లీలో రూ.61,700

కోల్‌కతాలో రూ.61,700

First Published:  15 Nov 2022 5:49 AM GMT
Next Story