బంగారం, వెండి ధరలు ఈరోజు (08-11-2022) ఎలా ఉన్నాయంటే..
Gold Rate Today : నిన్నటితో పోలిస్తే వెండి ధర కిలోకు రూ.100 మేర తగ్గి రూ.60,400కు చేరుకుంది. ఈ రోజు ఉదయం ధరలను మాత్రమే పరిగణలోకి తీసుకుని.. ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
బంగారం ధర గడిచిన రెండు రోజుల్లో పెరిగింది. నిన్న అయితే తులం బంగారంపై దాదాపు వెయ్యి రూపాయలు పెరిగింది. నేడు మాత్రం అత్యంత స్వల్పంగా బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల బంగారంపై రూ.100 నుంచి రూ.120 వరకు తగ్గింది. ప్రస్తుతం దేశీయ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.46,900కు.. 24 క్యారెట్లు రూ. 51,160 పలుకుతోంది. వెండి అయితే ఒకరకంగా చెప్పాలంటే స్థిరంగా ఉందని చెప్పాలి. నిన్నటితో పోలిస్తే వెండి ధర కిలోకు రూ.100 మేర తగ్గి రూ.60,400కు చేరుకుంది. ఈ రోజు ఉదయం ధరలను మాత్రమే పరిగణలోకి తీసుకుని.. ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
బంగారం ధరలు 22, 24 క్యారెట్ల ధరలు (10 గ్రాములు) వరుసగా..
♦ హైదరాబాద్‌లో రూ.46,900 ఉండగా, రూ.51,160
♦ విజయవాడలో రూ.46,900 ఉండగా, రూ.51,160
♦ ఢిల్లీలో రూ.47,050 ఉండగా, రూ.51,330
♦ చెన్నైలో రూ.47,750 ఉండగా, రూ.52,100
♦ ముంబైలో రూ.46,900 ఉండగా, రూ.51,160
♦ కోల్‌కతాలో రూ.46,900 ఉండగా, రూ.51,160
♦ బెంగళూరులో రూ.46,950 ఉండగా, 24 రూ.51,210
♦ కేరళలో రూ.46,900 ఉండగా, రూ.51,160 వద్ద ఉంది.
వెండి ధరలు..
♦ ఢిల్లీలో కిలో వెండి ధర రూ.60,400
♦ హైదరాబాద్‌లో ధర రూ.66,300
♦ విజయవాడ, చెన్నై, బెంగళూరు, కేరళలో రూ.66,300
♦ ముంబై, కోల్‌కతా నగరాల్లో రూ.60,400