Gold Rate Today: నేడు (22-11-2022) స్వల్పంగా తగ్గిన బంగారం ధర
Gold, Silver rate today in Hyderabad: నేడు మాత్రం బంగారం ధర అత్యంత స్వల్పంగా తగ్గింది. వెండి ధర కూడా స్వల్పంగానే తగ్గింది
నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధర ఇవాళ ఎలా ఉంది..? వెండి ధరలో మార్పు ఏమైనా ఉందా..? పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కాబోతోంది. ఇక బంగారానికి అంతులేని డిమాండ్ వచ్చేస్తోంది. ఇక బంగారం తగ్గినా, పెరిగినా కొనక తప్పని పరిస్థితి. అయితే నేడు మాత్రం బంగారం ధర అత్యంత స్వల్పంగా తగ్గింది. వెండి ధర కూడా స్వల్పంగానే తగ్గింది. నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.100 తగ్గి రూ.48,500కు చేరుకుంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 100 తగ్గి రూ.52,920కి చేరింది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే.
22, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)..
హైదరాబాద్‌లో రూ.48,500.. రూ.52,920
విజయవాడలో రూ.48,500.. రూ.52,920
విశాఖలో రూ.48,500.. రూ.52,920
చెన్నైలో రూ.49,200.. రూ.53,670
ముంబైలో రూ.48,500.. రూ.52,920
ఢిల్లీలో రూ.48,700.. రూ.53,070
కోల్‌కతాలో రూ.48,500.. రూ.52,920
బెంగళూరులో రూ.48,550.. రూ.52,970
వెండి ధర..
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.66,500
విజయవాడలో కిలో రూ.66,500
విశాఖలో కిలో రూ.66,500 వద్ద ఉంది.
చెన్నైలో కిలో వెండి ధర రూ.66,500
ముంబైలో కిలో రూ.60,600
ఢిల్లీలో రూ.60,600
కోల్‌కతాలో కిలో వెండి రూ.60,600
బెంగళూరులో రూ.66,500
ప్రధాన నగరాలు | 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) | 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) | వెండి ధర (కిలో) |
హైదరాబాద్ | 48,500 | 52,920 | 66,500 |
విజయవాడ | 48,500 | 52,920 | 66,500 |
ఢిల్లీ | 48,700 | 53,070 | 60,600 |
చెన్నై | 49,200 | 53,670 | 66,500 |
బెంగళూరు | 48,550 | 52,970 | 66,500 |
కోల్‌కతా | 48,500 | 52,920 | 60,600 |
ముంబై | 48,500 | 52,920 | 60,600 |