పెరిగిన బంగారం ధర.. నేడు (18-11-2022) ఎంతంటే..
Gold and Silver Rates Today: ఇక వెండి ధర మాత్రం కొన్ని నగరాల్లో స్థిరంగా ఉండగా.. మరికొన్ని నగరాల్లో మాత్రం తగ్గింది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
దేశంలో బంగారం ధర పరుగులు పెడుతోంది. నిన్న కాస్త తగ్గిన బంగారం ధర నేడు మాత్రం షాకిచ్చింది. ఈ నెలలో ఇంత పెద్ద మొత్తంలో పెరగడం ఇది రెండో సారి. నేడు అంటే నవంబర్ 18న దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఏకంగా రూ.750 వరకు పెరుగగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.820 వరకు పెరిగింది. ఇక వెండి ధర మాత్రం కొన్ని నగరాల్లో స్థిరంగా ఉండగా.. మరికొన్ని నగరాల్లో మాత్రం తగ్గింది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
22, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) వరుసగా..
హైదరాబాద్‌లో రూ.48,750.. రూ.53,180
విజయవాడలో రూ.48,750.. రూ.53,180
విశాఖలో రూ. 48,750.. రూ.53,180
చెన్నైలో రూ. 49,500.. రూ.54,000
బెంగళూరులో రూ. 48,800.. రూ.53,230
కేరళలో రూ. 48,750.. రూ.53,180 ఉంది.
ముంబైలో రూ. 48,750.. రూ.53,180
ఢిల్లీలో రూ. 48,900.. రూ.53,350
కోల్‌కతాలో రూ. 48,750.. రూ.53,180
వెండి ధర..
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.67,200
విజయవాడలో రూ.67,200
విశాఖలో రూ.67,200 ఉంది.
చెన్నైలో రూ.67,200
బెంగళూరులో రూ.67,200
కేరళలో రూ.67,200
ముంబైలో రూ.62,000
ఢిల్లీలో రూ.62,000
కోల్‌కతాలో రూ.62,000