నేడు (11-11-2022) బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Gold and Silver Rates Today: అలాగే ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులుంటాయి. నవంబర్ 11న దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.
బంగారం ధరలో ప్రతిరోజూ మార్పు సర్వసాధారణం. నిన్న పెరిగిన బంగారం ధర నేడు మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. వెండి మాత్రం కిలోపై రూ.300 తగ్గింది. అయితే 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) నిన్న మాదిరిగానే రూ.47,360గా కొనసాగుతోంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,670గా ఉంది. ఈ ధరలు నేటి ఉదయం నమోదయ్యాయి. ఇవి రోజులో తగ్గవచ్చు.. పెరగవచ్చు. అలాగే ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులుంటాయి. నవంబర్ 11న దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.
బంగారం ధర 22, 24 క్యారెట్ల ధర (10 గ్రాములు) వరుసగా..
హైదరాబాద్‌లో రూ.47,360.. రూ.51,670
విజయవాడలో రూ.47,360.. రూ.51,670
విశాఖలో రూ.47,360.. రూ.51,670
చెన్నైలో రూ.48,200.. రూ.52,580
బెంగళూరులో రూ.47,410.. రూ.51,720
కేరళలో రూ.46,100.. రూ.50,290
ముంబైలో రూ.47,360.. రూ.51,670
ఢిల్లీలో రూ.47,460.. రూ.51,770
కోల్‌కతాలో రూ.47,360.. రూ.51,670
వెండి ధర..
హైదరాబాద్‌లో రూ.67,000
విజయవాడలో రూ.67,000
విశాఖలో రూ.67,000
చెన్నైలో కిలో వెండి ధర రూ.61,400
బెంగళూరులో రూ.67,000
కేరళలో రూ.67,000
ముంబైలో రూ.61,400
ఢిల్లీలో రూ.61,400
కోల్‌కతాలో రూ.61,౪౦౦
ప్రధాన నగరాలు | 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) | 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) | వెండి ధర (కిలో) |
హైదరాబాద్ | 47,360 | 51,670 | 67,000 |
విజయవాడ | 47,360 | 51,670 | 67,000 |
ఢిల్లీ | 47,460 | 51,770 | 61,400 |
చెన్నై | 48,200 | 52,580 | 61,400 |
బెంగళూరు | 47,410 | 51,720 | 67,000 |
కోల్‌కతా | 47,360 | 51,670 | 61,400 |
ముంబై | 47,360 | 51,670 | 61,400 |
కేరళ | 46,100 | 50,290 | 67,000 |