Telugu Global
Business

నేడు (22-12-2022) పెరిగిన బంగారం, వెండి ధరలు..

గురువారం ఉదయం వరకూ నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల (తులం)పై రూ.500 మేర పెరిగి రూ.50,100కు చేరుకోగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,650గా ఉంది.

నేడు (22-12-2022) పెరిగిన బంగారం, వెండి ధరలు..
X

బులియన్ మార్కెట్‌లో పసిడి, వెండి ధరలు రెండు రోజుల పాటు శాంతించాయి. తిరిగి ఇవాళ మళ్లీ పుంజుకున్నాయి. తులం బంగారంపై రూ.540 మేర పెరిగింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ.50 వేల మార్కును దాటేసింది. ఇక వెండి సైతం కిలో రూ.70 వేల మార్కును దాటేసింది. తాజాగా.. బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. గురువారం ఉదయం వరకూ నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల (తులం)పై రూ.500 మేర పెరిగి రూ.50,100కు చేరుకోగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,650గా ఉంది. దేశీయంగా కిలో వెండి ధర రూ.800 మేర పెరిగి రూ.70,100 కి చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.

22, 24 క్యారెట్ల బంగారం ధరలు (10 గ్రాములు) వరుసగా..

హైదరాబాద్‌లో రూ.50,100.. రూ.54,650

విజయవాడలో రూ.50,100.. రూ.54,650

విశాఖపట్నంలో రూ.50,100.. రూ.54,650

చెన్నైలో రూ.51,180.. రూ.55,830

కోల్‌కతాలో రూ.50,100.. రూ.54,650

బెంగళూరులో రూ.50,150.. రూ.54,700

కేరళలో రూ.50,100.. రూ.54,650

ఢిల్లీలో రూ.50,250.. రూ.54,820

ముంబైలో రూ.50,100.. రూ.54,650

వెండి ధరలు..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.74,700

విజయవాడలో రూ.74,700

విశాఖపట్నంలో రూ.74,700

చెన్నైలో రూ.74,700

బెంగళూరులో రూ.74,700

కేరళలో 74,700

కోల్‌కతాలో 70,100

ఢిల్లీలో రూ.70,100

ముంబైలో రూ.70,100

First Published:  22 Dec 2022 3:07 AM GMT
Next Story