Telugu Global
Business

నేడు (10-12-2022) పెరిగిన బంగారం, వెండి ధరలు

ఇక వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. కిలో వెండిపై రూ.1400 పెరిగింది. దేశంలో నేడు కిలో వెండి ధర రూ.67,600కు చేరింది. ఇక దేశంలోని పలు ప్రధాన నగరాల్లో శనివారం బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.

నేడు (10-12-2022) పెరిగిన బంగారం, వెండి ధరలు
X

బంగారం ధరలో ప్రతిరోజూ మారుతూనే ఉంటాయన్న విషయం తెలిసిందే. పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో బంగారానికి భారీగా డిమాండ్ పెరిగింది. శుక్రవారం ఒక్క రోజు స్థిరంగా ఉండి కాస్త ఊరట కలిగించిన బంగారం ధర నేడు మళ్లీ పెరిగింది. శనివారం 10 గ్రాముల బంగారంపై ఒకేసారి రూ.280 వరకూ పెరిగింది. గడిచిన పది రోజుల్లోనే ఏకంగా తులం బంగారంపై సుమారు వెయ్యి రూపాయల పైనే పెరగడం గమనార్హం. ఇక దేశంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.250 మేర పెరిగి రూ.49,750కి చేరుకుంది. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,280కి చేరింది. ఇక వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. కిలో వెండిపై రూ.1400 పెరిగింది. దేశంలో నేడు కిలో వెండి ధర రూ.67,600కు చేరింది. ఇక దేశంలోని పలు ప్రధాన నగరాల్లో శనివారం బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.

22, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) వరుసగా..

హైదరాబాద్‌లో రూ. 49,750.. రూ. 54,280

విజయవాడలో రూ. 49,750.. రూ. 54,280

విశాఖపట్నంలో రూ. 49,750.. రూ. 54,280

చెన్నైలో రూ. 50,470.. రూ. 55,060

కేరళలో రూ. 49,750.. రూ. 54,280

బెంగళూరులో రూ. 49,800.. రూ. 54,330

న్యూఢిల్లీలో రూ. 49,900.. రూ. 54,440

కోల్‌కతాలో రూ. 49,750.. రూ. 54,280

ముంబైలో రూ. 49,750.. రూ. 54,280

వెండి ధరలు..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 72,500

విజయవాడలో రూ. 72,500

విశాఖపట్నంలో రూ. 72,500

చెన్నైలో రూ. 72,500

కేరళలో రూ. 72,500

బెంగుళూరులో రూ. 72,500

కోల్‌కతాలో రూ. 67,600

న్యూఢిల్లీలో రూ. 67,600

ముంబైలో రూ. 67,600

First Published:  10 Dec 2022 3:33 AM GMT
Next Story