Gold, Silver Rate Today: నేడు (14-11-2022) బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Today Gold Rate In Telugu: ఇక దేశంలోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. నేడు దేశంలో ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Today Gold Rate In Telugu: నేడు (14-11-2022) బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
బంగారం ధరలో నేడు పరిగణలోకి తీసుకోలేని మార్పు కనిపించింది. నిన్నటితో పోలిస్తే కేవలం 10 గ్రాముల బంగారంపై కేవలం రూ.60 మాత్రమే పెరిగింది. దీపావళి తర్వాత బంగారం పెరుగుతూ వస్తోంది. ఒక్కో రోజు తగ్గినప్పటికీ అది నామమాత్రమే. అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు పెరుగుతుండటంతో ఆ ప్రభావం భారత బులియన్ మార్కెట్‌లోనూ కనిపిస్తోంది. నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.48,260 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,640. ఇక దేశంలోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. నేడు దేశంలో ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
22, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) వరుసగా..
ఢిల్లీలో రూ.48,360.. రూ.52,760
హైదరాబాద్‌లో రూ.48,260.. రూ.52,640
విజయవాడలో రూ.48,260.. రూ.52,640
చెన్నైలో రూ.48,960.. రూ.53,380
ముంబైలో రూ.48,260.. రూ.52,640
కోల్‌కతాలో రూ.48,260.. రూ.52,640
బెంగళూరులో రూ.48,260.. రూ.52,640
కేరళలో రూ.48,260.. రూ.52,640
వెండి ధరలు..
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.67,500
విజయవాడలో రూ.67,500
చెన్నైలో రూ.67,500
బెంగళూరులో రూ.67,500
కేరళలో రూ.67,500
ఢిల్లీలో రూ.61,700
ముంబైలో రూ.61,౭౦౦
ప్రధాన నగరాలు | 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) | 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) | వెండి ధర (కిలో) |
హైదరాబాద్ | 48,260 | 52,640 | 67,500 |
విజయవాడ | 48,260 | 52,640 | 67,500 |
ఢిల్లీ | 48,360 | 52,760 | 61,700 |
చెన్నై | 48,960 | 53,380 | 67,500 |
బెంగళూరు | 48,260 | 52,640 | 67,500 |
కోల్‌కతా | 48,260 | 52,640 | 61,700 |
ముంబై | 48,260 | 52,640 | 61,700 |
కేరళ | 48,260 | 52,640 | 67,500 |