నేటి (09-11-2022) బంగారం, వెండి ధరలు..
ఇక 24 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే..నిన్న 10 గ్రాముల ధర రూ.51,160 ఉండగా.. నేడు రూ.51,050గా ఉంది. ఇక వెండి ధర స్వల్పంగా పెరిగింది. కేజీ వెండిపై రూ.450 మేర పెరిగింది.
బంగారం ధరలో ప్రతి రోజూ మార్పులు చోటు చేసుకుంటాయన్న విషయం తెలిసిందే. నిన్న బంగారం ధర అత్యంత స్వల్పంగా తగ్గింది.నిన్న తులం బంగారం ధర రూ.46,900 ఉండగా.. ఇవాళ రూ.46,800గా ఉంది. అంటే నేడు కూడా 10 గ్రాముల బంగారంపై అత్యంత స్వల్పంగా రూ.100 తగ్గింది. ఇక 24 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే..నిన్న 10 గ్రాముల ధర రూ.51,160 ఉండగా.. నేడు రూ.51,050గా ఉంది. ఇక వెండి ధర స్వల్పంగా పెరిగింది. కేజీ వెండిపై రూ.450 మేర పెరిగింది. నిన్న కిలో వెండి ధర రూ.60,400 ఉండగా.. నేడు రూ.60,850కి చేరుకుంది. ఈ రోజు ఉదయం ధరలను మాత్రమే పరిగణలోకి తీసుకుని.. ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
బంగారం ధరలు 22, 24 క్యారెట్ల ధరలు (10 గ్రాములు) వరుసగా..
హైదరాబాద్‌లో రూ.46,800 ఉండగా, రూ.51,050
విజయవాడలో రూ.46,800 ఉండగా, రూ.51,050
ఢిల్లీలో రూ.46,950 ఉండగా, రూ.51,200
చెన్నైలో రూ.47,580 ఉండగా, రూ.51,900
ముంబైలో రూ.46,800 ఉండగా, రూ.51,050
కోల్‌కతాలో రూ.46,800 ఉండగా, రూ.51,050
బెంగళూరులో రూ.46,850 ఉండగా, రూ.51,100
కేరళలో రూ.46,800 ఉండగా, రూ.51,050 వద్ద ఉంది.
వెండి ధరలు..
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.66,700
విజయవాడ, చెన్నై, కేరళలో రూ.66,700
బెంగుళూరులో కిలో వెండి ధర రూ.60,850
ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.60,౮౫౦
ప్రధాన నగరాలు | 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) | 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) | వెండి ధర (కిలో) |
హైదరాబాద్ | 46,800 | 51,050 | 66,700 |
విజయవాడ | 46,800 | 51,050 | 66,700 |
ఢిల్లీ | 46,950 | 51,200 | 60,850 |
చెన్నై | 47,580 | 51,900 | 66,700 |
బెంగళూరు | 46,850 | 51,100 | 60,850 |
కోల్‌కతా | 46,800 | 51,050 | 60,850 |
ముంబై | 46,800 | 51,050 | 60,850 |
కేరళ | 46,800 | 51,050 | 66,700 |