Gold and Silver Price : నేడు (19-11-2022) బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
వెండి ధర నిన్నటితో పోలిస్తే కిలోకు అత్యంత స్వల్పంగా రూ.300 తగ్గి రూ.61,900కి చేరింది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
బులియన్ మార్కెట్లో బంగారం ధరలో ప్రతిరోజు మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయన్న విషయం తెలిసిందే. బంగారం ధరలో నేడు కనీసం పరిగణలోకి కూడా తీసుకోలేని మార్పు జరిగింది. ఒకరకంగా బంగారం ధర స్థిరంగానే ఉందని చెప్పాలి. శనివారం దేశీయ మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) నిన్నటితో పోలిస్తే రూ.10 తగ్గి రూ.48,740కి చేరుకుంది. ఇక 24 క్యారెట్లపై కూడా రూ.10 తగ్గి రూ.53,170కి చేరింది. మరోవైపు వెండి ధర నిన్నటితో పోలిస్తే కిలోకు అత్యంత స్వల్పంగా రూ.300 తగ్గి రూ.61,900కి చేరింది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
22, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) వరుసగా..
హైదరాబాద్‌లో రూ. 48,750.. రూ.53,180
విజయవాడలో రూ. 48,740.. రూ.53,170
విశాఖలో రూ. 48,740.. రూ.53,170
చెన్నైలో రూ. 49,500.. రూ.54,000
ముంబైలో రూ.48,740.. రూ.53,170
ఢిల్లీలో రూ.48,890.. రూ.53,340
కోల్‌కతాలో రూ. 48,740.. రూ.53,170
బెంగళూరులో రూ. 48,790.. రూ.53,220
కేరళలో రూ. 48,740.. రూ.53,170
వెండి ధర:
హైదరాబాద్‌లో రూ.67,000
విజయవాడలో రూ.67,000
విశాఖలో రూ.67,000
చెన్నైలో కిలో వెండి ధర రూ.67,000
బెంగళూరులో రూ.67,000
కేరళలో రూ.67,000
ముంబైలో రూ.60,900
ఢిల్లీలో రూ.60,900
కోల్‌కతాలో రూ.60,900