నేడు (03-12-2022) మళ్లీ పెరిగిన బంగారం ధర..
ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరల్లో వ్యత్యాసం కనిపించింది. శనివారం పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.
గత కొన్ని రోజులుగా స్థిరంగా కొనసాగుతూ ఊరట కల్పించిన బంగారం ధరలు నిన్నటి నుంచి పెరగడం ఆరంభించాయి. నిన్న కేవలం రూ.200 మాత్రమే పెరిగిన పసిడి ధర నేడు మరి కాస్త ఎక్కువే పెరిగింది. గత మూడు రోజులుగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. గడిచిన మూడు రోజుల్లోనే 10 గ్రాముల బంగారంపై ఏకంగా రూ.500 వరకూ పెరిగింది. అసలే పెళ్లిళ్ల సీజన్. బంగారానికి డిమాండ్ సహజంగానే ఎక్కువగా ఉంటుంది. మరి ఇక ముందు బంగారం ధర ఎంత పెరుగుతుందోనన్న ఆందోళన కొనుగోలుదారుల నుంచి వ్యక్తమవుతోంది. ఇక వెండి ధర విషయానికి వస్తే కిలోకు రూ.700 మేర పెరిగింది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరల్లో వ్యత్యాసం కనిపించింది. శనివారం పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.
22, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) వరుసగా..
హైదరాబాద్‌లో రూ.49,250.. రూ.53,730
విజయవాడలో రూ.49,250.. రూ.53,730
విశాఖపట్నంలో రూ.49,250.. రూ.53,730
కేరళలో రూ.49,250.. రూ.53,730
చెన్నైలో రూ.49,250.. రూ.53,730
బెంగళూరులో రూ.49,300.. రూ.53,780
న్యూఢిల్లీలో రూ.49,400.. రూ.53,900
కోల్‌కతాలో రూ.49,250.. రూ.53,730
ముంబైలో రూ.49,250.. రూ.53,730
వెండి ధరలు..
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 71,000
విజయవాడలో రూ.71,000
విశాఖపట్నంలో రూ.71,000
చెన్నైలో రూ.71,000
కేరళలో రూ.71,000
బెంగుళూరులో రూ.71,000
కోల్‌కతాలో రూ.71,000
న్యూఢిల్లీలో రూ.64,300
ముంబైలో రూ.64,300