రచనా గమ్యం (కవిత)
BY Telugu Global10 Nov 2022 6:13 PM IST

X
Telugu Global Updated On: 10 Nov 2022 6:13 PM IST
పదం పదం కలిస్తే
వాక్యం
వాక్యం వాక్యం కలిస్తే కావ్యం
కావ్యం కావ్యం
రసరమ్యం
రసరమ్య రచనలే
మన గమ్యం
గమ్యం తెలియని వైనం
అగమ్యగోచరం అర్ధరహితం
అల్పార్ధరచనలే
ఆనందం
- దోసపాటి రామచంద్రరావు (విజయనగరం)
Next Story