శ్రీవారి ఆలయంపై వెళ్లిన ఎనిమిది విమానాలు
ఇవన్నీ గురువారం ఉదయం 7.15 నుంచి 8 గంటల మధ్యన వెళ్లాయి.
BY Raju Asari14 March 2025 10:33 AM IST

X
Raju Asari Updated On: 14 March 2025 10:33 AM IST
శ్రీవారి ఆలయానికి సమీపంలో గురువారం ఒక్కరోజే ఎనిమిది విమానాలు వెళ్లాయి. ఇవన్నీ ఉదయం 7.15 నుంచి 8 గంటల మధ్యన వెళ్లాయి. ఆగమశాస్త్రం ప్రకారం శ్రీవారం ఆలయంపై ఎటువంటి విమానాలు వెళ్లరాదు. అయితే ఇటీవల కాలంలో విమానాల ఆలయానికి సమీపం నుంచే పోతున్నాయి. ఇప్పటికే దీనిపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడికి లేఖ రాసిన విషయం విదితమే.
Next Story