ఏపీలో 199 కరువు మండలాల గుర్తింపు

రాష్ట్రంలో 199 కరువు మండలాలు గుర్తించినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. 43 కరువు మండలాలతో అనంతపురం జిల్లా మొదటి స్థానంలో నిలవగా కేవలం 9 మండలాలతో శ్రీకాకుళం జిల్లా చివరి స్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని కరువు మండలాలను జిల్లాల వారీగా పరిశీలిస్తే… కర్నూలులో 40, చిత్తూరులో 39, కడపలో 33, ప్రకాశంలో 21, నెల్లూరు జిల్లాలో 14 ఉన్నాయి.

Advertisement
Update:2015-10-05 18:41 IST

Tags:    
Advertisement

Similar News