88 ఏళ్ల తర్వాత హైద్రాబాద్‌లో అత్యధిక ఉష్ణోగ్రత
హైదరాబాద్ నగరంలో నాలుగు రోజుల నుంచి ఎండలు దంచి కొడుతున్నాయి. ఎండకాలాన్ని తలపిస్తుందీ వర్షాకాలం. 88 ఏళ్ల తర్వాత హైదరాబాద్ నగరంలో సెప్టెంబర్ 24న అత్యధికంగా 36.5 డిగ్రీల ఉష్ణోగ్రత(వర్షాకాలం సీజన్‌లో) నమోదైంది. నిన్న సాధారణ ఉష్ణోగ్రత కంటే 6 డిగ్రీల ఉష్ణోగ్రత అత్యధికంగా నమోదైంది. 1927 సెప్టెంబర్ 24న అత్యధికంగా 36.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
Advertisement