100 కేజీల గంధపు చెక్కల స్వాధీనం
విశాఖపట్నం జిల్లాలోని అరకులోయ మండలం సుంకరమెట్ట సమీపంలో ఇండికా కారులో తరలిస్తున్న 100 కేజీల గంధపు చెక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని అక్రమంగా తరలిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కారును సీజ్ చేశారు.
Advertisement