ముద్రా బ్యాంకు రథయాత్ర ప్రారంభం
చిన్న, మధ్య తరహా వ్యాపారులకు తక్కువ వడ్డీతో రుణ సదుపాయం కల్పించడానికి ప్రధాని మోదీ ప్రారంభించిన ముద్రా బ్యాంకుపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనికి అనుగుణంగా ముద్రా బ్యాంకుకు ప్రచారం కల్పించే ఉద్దేశ్యంతో ఢిల్లీ నుంచి రథయాత్రను చేపట్టారు. ఈ యాత్ర ఢిల్లీ నుంచి తిరుపతి వరకు సాగనుంది. ముద్రా బ్యాంకు ఇండస్త్రీస్ లేబర్ కో-ఆపరేటివ్ సొసైటీ చైర్మన్ రామదాస్పనాయుడు ఆధ్వర్యంలో రథయాత్ర మొదలైంది. వాణిజ్య బ్యాంకులు కన్నా ముద్రా బ్యాంకు పేదలకు […]
Advertisement
చిన్న, మధ్య తరహా వ్యాపారులకు తక్కువ వడ్డీతో రుణ సదుపాయం కల్పించడానికి ప్రధాని మోదీ ప్రారంభించిన ముద్రా బ్యాంకుపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనికి అనుగుణంగా ముద్రా బ్యాంకుకు ప్రచారం కల్పించే ఉద్దేశ్యంతో ఢిల్లీ నుంచి రథయాత్రను చేపట్టారు. ఈ యాత్ర ఢిల్లీ నుంచి తిరుపతి వరకు సాగనుంది. ముద్రా బ్యాంకు ఇండస్త్రీస్ లేబర్ కో-ఆపరేటివ్ సొసైటీ చైర్మన్ రామదాస్పనాయుడు ఆధ్వర్యంలో రథయాత్ర మొదలైంది. వాణిజ్య బ్యాంకులు కన్నా ముద్రా బ్యాంకు పేదలకు బాగా ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు.
Advertisement