మంత్రి హారీష్‌రావు నేత్రదానం
భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు తన నేత్రాలను దానం చేయనున్నట్టు తెలిపారు. జాతీయ నేత్రదాన పక్షోత్సవాలను పురస్కరించుకొని జిల్లా అంధత్వ నివారణ అధికారి రవీందర్‌గౌడ్‌కు నేత్రదానానికి సంబంధించిన పత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో సుమారు 12 లక్షల మంది అంధత్వంతో బాధపడుతున్నారని, వీరందరికీ కంటిచూపును ప్రసాదించాలంటే ప్రజలందరూ ముందుకు వచ్చి నేత్రదానం చేయాలని కోరారు.
Advertisement