ఉస్మానియాపై సీఎం కేసీఆర్ పునరాలోచన
ఉస్మానియా ఆస్పత్రి భవనం స్ధానంలో ఆధునాతన భవనం నిర్మించాలన్న నిర్ణయంపై సీఎం కేసీఆర్ పునరాలోచనలో పడ్డారని తెలుస్తోంది. సీనియర్ వైద్యులు, నిపుణులు, ప్రజాసంఘాలు ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకించడంతోపాటు ఎంఐఎం నేతలు కూడా సీఎం నిర్ణయాన్ని వ్యతిరేకించారు. దీంతో కేసీఆర్ ఉస్మానియా ఆస్పత్రి కూల్చివేత నిర్ణయంపై వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం. అయితే, శిథిలావస్థలో ఉన్న భవనాన్ని కూల్చకపోతే ప్రమాదం వాటిల్లుతుందని ఇంజనీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Advertisement