రేవంత్ బెయిల్‌పై విచార‌ణ శుక్ర‌వారానికి వాయిదా

నోటుకు ఓటు కేసులో అరెస్ట‌యిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి బెయిల్ పిటిష‌న్‌పై విచార‌ణ‌ను శుక్ర‌వారానికి వాయిదా వేసింది. ఆయ‌న‌ను చెంచ‌ల్‌గూడ జైలు నుంచి చ‌ర్ల‌ప‌ల్లి కారాగారానికి త‌ర‌లించ‌డానికి కోర్టు అనుమ‌తి మంజూరు చేసింది. దీంతో ఆయ‌న్ని మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం చ‌ర్ల‌ప‌ల్లి జైలుకు త‌ర‌లించారు. చెంచ‌ల్‌గూడ జైలు అధికారులు త‌మ వ‌ద్ద మ‌ర‌మ్మ‌తులు జ‌రుగుతున్నందున రేవంత్‌రెడ్డిని చ‌ర్ల‌ప‌ల్లికి త‌ర‌లించాల‌ని కోరుతూ అవినీతి నిరోధ‌క శాఖ న్యాయ‌మూర్తికి మెమో స‌మ‌ర్పించ‌డంతో ఈరోజు అనుమ‌తి ల‌భించింది.

Advertisement
Update:2015-06-01 18:49 IST

Tags:    
Advertisement

Similar News