డిపాజిట్ పెడితేనే ఇక బహిరంగ సభలకు అనుమతి
స్వచ్ఛ భారత్ అభియాన్‌లో భాగంగా సమావేశాల నిర్వహణ ప్రాంగణాలపై భారీగా డిపాజిట్లు వసూలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. సభ అయిపోయిన తర్వాత ప్రాంగణం పరిశుభ్రంగా చేసి ఇస్తేనే డిపాజిట్‌లు వాపసు చేయాలని నిర్ణయించింది. డిపాజిట్ కట్టకపోతే బహిరంగ సమావేశాలకు ప్రాంగణాలేమీ అనుమతించకూడదని కూడా కేంద్రం స్పష్టం చేసింది. దీనికి సంబంధించి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ రూపొందించిన విధి విధానాల్లో ఈ విషయాలను స్పష్టం చేసింది.
Advertisement