Telugu Global
National

సోనియా గాంధీకి కరోనా పాజిటీవ్

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కరోనా పాజిటీవ్ గా తేలింది. ఆమెకు గురువారం కోవిడ్-19 పాజిటివ్ వచ్చినట్లు రణదీప్ సింగ్ సూర్జేవాలా తెలిపారు. ఆమె ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉందని ఆయన తెలిపారు. “ఆమెకు తేలికపాటి జ్వరం, మరికొన్ని కరోనా లక్షణాలు కనపడుతున్నాయి. టెస్ట్ చేస్తే పాజిటీవ్ వచ్చింది. అవసరమైన వైద్య సహాయం అందించబడింది. ”అని సుర్జేవాలా చెప్పారు. సోనియా గాంధీ గత వారం రోజులుగా అనేక మంది నేతలు, కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారని సూర్జేవాలా […]

సోనియా గాంధీకి కరోనా పాజిటీవ్
X

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కరోనా పాజిటీవ్ గా తేలింది. ఆమెకు గురువారం కోవిడ్-19 పాజిటివ్ వచ్చినట్లు రణదీప్ సింగ్ సూర్జేవాలా తెలిపారు. ఆమె ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉందని ఆయన తెలిపారు.

“ఆమెకు తేలికపాటి జ్వరం, మరికొన్ని కరోనా లక్షణాలు కనపడుతున్నాయి. టెస్ట్ చేస్తే పాజిటీవ్ వచ్చింది. అవసరమైన వైద్య సహాయం అందించబడింది. ”అని సుర్జేవాలా చెప్పారు.

సోనియా గాంధీ గత వారం రోజులుగా అనేక మంది నేతలు, కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారని సూర్జేవాలా అన్నారు.వారిలో కొందరికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. నిన్న సాయంత్రం సోనియా గాంధీకి తేలికపాటి జ్వరం వచ్చింది. వైద్యులతో సంప్రదించాము. ప్రస్తుతం ఆమె కోలుకుంటోంది” అని ఆయన చెప్పారు.

First Published:  2 Jun 2022 7:51 AM IST
Next Story