Telugu Global
Cinema & Entertainment

రాధేశ్యామ్ 2 రోజుల వసూళ్లు

ప్రభాస్-పూజాహెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన రాధేశ్యామ్ సినిమా రెండో రోజు కూడా తన పట్టు నిలుపుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయి. విడుదలైన ఈ 2 రోజుల్లో ఈ సినిమాకు 37 కోట్ల 81 లక్షల రూపాయల షేర్ వచ్చింది. ఇక వరల్డ్ వైడ్ ఈ సినిమాకు 119 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. అటు నార్త్ లో మాత్రం ఈ సినిమా ఏమంత ప్రభావం చూపించలేకపోతోంది. రెండు రోజు ఈ సినిమాకు కేవలం […]

రాధేశ్యామ్ 2 రోజుల వసూళ్లు
X

ప్రభాస్-పూజాహెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన రాధేశ్యామ్ సినిమా రెండో రోజు కూడా తన పట్టు నిలుపుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయి. విడుదలైన ఈ 2 రోజుల్లో ఈ సినిమాకు 37 కోట్ల 81 లక్షల రూపాయల షేర్ వచ్చింది. ఇక వరల్డ్ వైడ్ ఈ సినిమాకు 119 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది.

అటు నార్త్ లో మాత్రం ఈ సినిమా ఏమంత ప్రభావం చూపించలేకపోతోంది. రెండు రోజు ఈ సినిమాకు కేవలం 4 కోట్ల రూపాయల షేర్ మాత్రమే వచ్చింది. ఇక ఓవర్సీస్ లో సినిమా సూపర్ హిట్టయింది. 2 రోజుల్లోనే 1.5 మిలియన్ డాలర్ల వసూళ్లు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 2 రోజుల్లో వచ్చిన వసూళ్లు (షేర్) ఇలా ఉన్నాయి

నైజాం – 17.41 కోట్లు
సీడెడ్ – 5.04 కోట్లు
ఉత్తరాంధ్ర – 3.19 కోట్లు
ఈస్ట్ – 3.21 కోట్లు
వెస్ట్ – 2.47 కోట్లు
గుంటూరు – 3.32 కోట్లు
నెల్లూరు – 1.51 కోట్లు
కృష్ణా – 1.66 కోట్లు

First Published:  13 March 2022 2:49 PM IST
Next Story