భీమ్లానాయక్ ప్రీ-రిలీజ్ బిజినెస్
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన భీమ్లానాయక్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కళ్లుచెదిరే ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 107 కోట్ల రూపాయల బిజినెస్ చేయగా.. ఒక్క ఏపీ,నైజాం నుంచే 89 కోట్ల రూపాయల బిజినెస్ ఉంది. పవన్ కల్యాణ్ సినిమా కావడం, త్రివిక్రమ్ మాటలు-స్క్రీన్ ప్లే అందిస్తున్న సినిమా కావడంతో.. భీమ్లానాయక్ పై అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తీసిపోని విధంగా జరిగింది ప్రీ-రిలీజ్ బిజినెస్. ఏపీ,నైజాంలో ప్రాంతాల వారీగా ఈ […]
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన భీమ్లానాయక్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కళ్లుచెదిరే ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 107 కోట్ల రూపాయల బిజినెస్ చేయగా.. ఒక్క ఏపీ,నైజాం నుంచే 89 కోట్ల రూపాయల బిజినెస్ ఉంది. పవన్ కల్యాణ్ సినిమా కావడం, త్రివిక్రమ్ మాటలు-స్క్రీన్ ప్లే అందిస్తున్న సినిమా కావడంతో.. భీమ్లానాయక్ పై అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తీసిపోని విధంగా జరిగింది ప్రీ-రిలీజ్ బిజినెస్. ఏపీ,నైజాంలో ప్రాంతాల వారీగా ఈ సినిమా చేసిన బిజినెస్ ఇలా ఉంది.
నైజాం – రూ. 35 కోట్లు
సీడెడ్ – రూ. 17 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 9.2 కోట్లు
గుంటూరు – రూ. 7.2 కోట్లు
ఈస్ట్ – రూ. 6.4 కోట్లు
వెస్ట్ – రూ 5.6 కోట్లు
కృష్ణ – రూ. 6 కోట్లు
నెల్లూరు – రూ. 3.25 కోట్లు
ఏపీ + తెలంగాణ టోటల్ ప్రీ – రిలీజ్ బిజినెస్ రూ. 89.65 కోట్లు
ఓవర్సీస్ – రూ. 9 కోట్లు