నాని సినిమా షూటింగ్ అప్ డేట్
నాని నటించిన ‘శ్యామ్‌సింగ రాయ్’ షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా కోసం నాని ఎంతో కష్టపడ్డారు. స్పెషల్ మేకోవర్‌లో కనిపిస్తారు. ఇప్పటికే విడుదలైన ‘శ్యామ్‌సింగరాయ్’ చిత్రం నుంచి విడుదలైన నాని, సాయిపల్లవి ఫస్ట్ లుక్ పోస్టర్స్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తుంది. ఒక యూనిక్ స్టోరీతో తెలుగు ఆడియన్స్ కి ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే విధంగా దర్శకుడు రాహుల్ సంక్రిత్యాన్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులతో బడ్జెట్ పరంగా ఎక్కడ రాజీ పడకుండా […]
నాని నటించిన ‘శ్యామ్‌సింగ రాయ్’ షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా కోసం నాని ఎంతో కష్టపడ్డారు. స్పెషల్ మేకోవర్‌లో కనిపిస్తారు. ఇప్పటికే విడుదలైన ‘శ్యామ్‌సింగరాయ్’ చిత్రం నుంచి విడుదలైన నాని, సాయిపల్లవి ఫస్ట్ లుక్ పోస్టర్స్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తుంది.
ఒక యూనిక్ స్టోరీతో తెలుగు ఆడియన్స్ కి ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే విధంగా దర్శకుడు రాహుల్
సంక్రిత్యాన్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులతో బడ్జెట్ పరంగా ఎక్కడ రాజీ పడకుండా నిర్మాత వెంకట్ బోయనపల్లి ఈ సినిమాను నిర్మించారు.
పశ్చిమబెంగాల్‌లో నాని శ్యామ్‌సింగరాయ్ లాంగ్ షెడ్యూల్‌ను పూర్తి చేశారు. బెంగాల్ సంస్కృతి
ప్రతిబింబించేలా అద్భుతంగా వేసిన టెంపుల్ సెట్‌లో కొన్ని ప్రధానమైన, కీలక సన్నివేశాలను
చిత్రీకరించారు.
ముగ్గురు బ్యూటిఫుల్ హీరోయిన్స్ సాయిపల్లవి, కృతిశెట్టి, మడోనా సెబాస్టియన్ ఈ చిత్రంలో నటించారు.
రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమఠం ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ సాంకేతిక నిపుణులు ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాకు అసోసియేటైయ్యారు. సత్యదేవ్ జంగా కథ అందించారు. మెలోడీ స్పెషలిస్ట్ మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.