Telugu Global
Cinema & Entertainment

శరవేగంగా రాధేశ్యామ్ షూటింగ్

రాధేశ్యామ్ సినిమా ఫైనల్ షెడ్యూల్ స్టార్ట్ అయింది. మూడు రోజుల నుండి ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. రామోజీ ఫిలింసిటీ, అన్నపూర్ణ స్టుడియోస్ లో ఈ సినిమా కోసం కొన్ని సెట్స్ వేశారు. ప్రభాస్ మిగతా నటీ నటులపై కీలక సన్నివేశాలు తీస్తున్నారు. మరికొన్ని రోజుల పాటు జరగనున్న ఈ షెడ్యుల్ తో టోటల్ షూటింగ్ కంప్లీట్ అవ్వనుంది. ఇప్పటికే ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో బిజినెస్ కూడా క్లోజ్ అయింది. కొన్ని ఏరియాల్లో యూవీ […]

శరవేగంగా రాధేశ్యామ్ షూటింగ్
X

రాధేశ్యామ్ సినిమా ఫైనల్ షెడ్యూల్ స్టార్ట్ అయింది. మూడు రోజుల నుండి ఈ సినిమా షూటింగ్
హైదరాబాద్ లో జరుగుతుంది. రామోజీ ఫిలింసిటీ, అన్నపూర్ణ స్టుడియోస్ లో ఈ సినిమా కోసం కొన్ని
సెట్స్ వేశారు. ప్రభాస్ మిగతా నటీ నటులపై కీలక సన్నివేశాలు తీస్తున్నారు. మరికొన్ని రోజుల పాటు
జరగనున్న ఈ షెడ్యుల్ తో టోటల్ షూటింగ్ కంప్లీట్ అవ్వనుంది.

ఇప్పటికే ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో బిజినెస్ కూడా క్లోజ్ అయింది. కొన్ని ఏరియాల్లో యూవీ క్రియేషన్స్
సంస్థనే డిస్ట్రిబ్యూట్ చేయనుంది. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయబోతున్నారు.

పిరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా
నటిస్తుంయి. ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన భారీ సెట్స్ లో కీలక సన్నివేశాలు తీస్తున్నారు. గోపికృష్ణ
మూవీస్ పై కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ , టి-సిరీస్ నిర్మిస్తున్న ఈ సినిమాకు జస్టిన్
ప్రభాకరన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. త్వరలోనే సినిమా నుండి మొదటి సాంగ్ రిలీజ్ కానుంది.

First Published:  29 Jun 2021 3:14 PM IST
Next Story