Telugu Global
National

డెల్టా వేరియంట్ ను ఎదుర్కోగలిగే వ్యాక్సిన్ ఏదంటే..

భార‌త్ లో క‌రోనా సెకండ్ వేవ్ వ్యాప్తికి కార‌ణ‌మ‌ని చెప్తున్న డెల్టా వేరియంట్ పై ర‌ష్యా కొవిడ్ వ్యాక్సిన్ స్పుత్నిక్ వీ స‌మ‌ర్ధంగా ప‌నిచేస్తుంద‌ని గమలేయా సెంటర్ అధ్యయనంలో తేలింది. భార‌త్ లో ముందుగా గుర్తించిన క‌రోనా వైర‌స్ డెల్టా వేరియంట్ పై ఇతర వ్యాక్సిన్ల కంటే స్పుత్నిక్ వీ అత్యధిక ప్రభావ‌వంతంగా ప‌నిచేస్తుంద‌ని రష్యన్ సైంటిస్టులు చెప్తున్నారు. స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అత్యవసర వినియోగ అధికారాన్ని ఇచ్చింది. భారత్ […]

డెల్టా వేరియంట్ ను ఎదుర్కోగలిగే వ్యాక్సిన్ ఏదంటే..
X

భార‌త్ లో క‌రోనా సెకండ్ వేవ్ వ్యాప్తికి కార‌ణ‌మ‌ని చెప్తున్న డెల్టా వేరియంట్ పై ర‌ష్యా కొవిడ్ వ్యాక్సిన్ స్పుత్నిక్ వీ స‌మ‌ర్ధంగా ప‌నిచేస్తుంద‌ని గమలేయా సెంటర్ అధ్యయనంలో తేలింది. భార‌త్ లో ముందుగా గుర్తించిన క‌రోనా వైర‌స్ డెల్టా వేరియంట్ పై ఇతర వ్యాక్సిన్ల కంటే స్పుత్నిక్ వీ అత్యధిక ప్రభావ‌వంతంగా ప‌నిచేస్తుంద‌ని రష్యన్ సైంటిస్టులు చెప్తున్నారు.

స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అత్యవసర వినియోగ అధికారాన్ని ఇచ్చింది. భారత్ లో అందుబాటులో ఉన్న కోవిడ్ వ్యాక్సిన్ల లిస్టులో కోవిషీల్డ్, కోవాగ్జిన్ లాంటి స్వదేశీ వాక్సిన్లతో పాటు ఇప్పుడు స్పుత్నిక్ వీ కూడా చేరింది. అయితే ఇది భారత్ లో వేగంగా వ్యాపిస్తున్న డెల్టా వేరియంట్ ను సమర్థవంతంగా ఎదుర్కొంటుందని అంతర్జాతీయ అధ్యయనాలు చెప్తున్నాయి.

First Published:  16 Jun 2021 8:54 AM IST
Next Story