Telugu Global
Cinema & Entertainment

అఖిల్ కూడా నో చెప్పేశాడు

డైరక్ట్ ఓటీటీ రిలీజ్ కు అక్కినేని అఖిల్ కూడా నో చెప్పాడు. అతడు నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ దాదాపు షూటింగ్ పూర్తయింది. మరో 10 రోజుల్లో ఫస్ట్ కాపీ రెడీ అవుతుంది. ఓటీటీలో నేరుగా రిలీజ్ చేసేందుకు మంచి ఆఫర్లు వచ్చాయి. అయితే నిర్మాణ సంస్థ గీతాఆర్ట్స్ మాత్రం ససేమిరా అంది. కేవలం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా మాత్రమే కాదు.. తన నిర్మాణ సంస్థపై తెరకెక్కే ఏ సినిమా అయినా ముందుగా థియేటర్లలోనే రిలీజ్ […]

అఖిల్ కూడా నో చెప్పేశాడు
X

డైరక్ట్ ఓటీటీ రిలీజ్ కు అక్కినేని అఖిల్ కూడా నో చెప్పాడు. అతడు నటించిన మోస్ట్ ఎలిజిబుల్
బ్యాచిలర్ దాదాపు షూటింగ్ పూర్తయింది. మరో 10 రోజుల్లో ఫస్ట్ కాపీ రెడీ అవుతుంది. ఓటీటీలో నేరుగా
రిలీజ్ చేసేందుకు మంచి ఆఫర్లు వచ్చాయి. అయితే నిర్మాణ సంస్థ గీతాఆర్ట్స్ మాత్రం ససేమిరా అంది.

కేవలం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా మాత్రమే కాదు.. తన నిర్మాణ సంస్థపై తెరకెక్కే ఏ సినిమా
అయినా ముందుగా థియేటర్లలోనే రిలీజ్ అవుతుందని, ఆ తర్వాతే ఓటీటీకి వస్తుందని సదరు సంస్థ
తేల్చి చెప్పింది.

ఇలా ఓ అంశంపై క్లారిటీ ఉండడం మంచిదే. లేదంటే ఈమధ్య కాలంలో ప్రతి సినిమా ఓటీటీలోకి నేరుగా
రిలీజ్ అయిపోతోందంటూ ప్రచారం జరుగుతోంది. తాజా క్లారిటీతో ఇకపై గీతా ఆర్ట్స్ సినిమాలపై ఇలాంటి
పుకార్లు రాకపోవచ్చు.

First Published:  26 May 2021 1:40 PM IST
Next Story