Telugu Global
Cinema & Entertainment

అటు రవితేజ.. ఇటు అల్లు అర్జున్

అఖండ సినిమా కంప్లీట్ అయిపోతోంది. సెకెండ్ వేవ్ తర్వాత మరో షెడ్యూల్ నిర్వహిస్తే టోటల్ సినిమా షూటింగ్ పూర్తయిపోతుంది. ఈ సినిమా తర్వాత బాలయ్య చేయబోయే మూవీ ఎంటనేది లాక్ అయింది. మరి బోయపాటి చేయబోయే సినిమా ఏంటి? సరిగ్గా ఇక్కడే బోయపాటి తెలివిగా అడుగులు వేశాడు. ఏకంగా ఇద్దరు హీరోల్ని లైన్లో పెట్టాడు. అటు అల్లు అర్జున్ తో పాటు ఇటు రవితేజకు రెండు కథలు వినిపించాడు బోయపాటి. వీళ్లలో ఎవరు ముందుగా కాల్షీట్లిస్తే వాళ్లతో […]

అటు రవితేజ.. ఇటు అల్లు అర్జున్
X

అఖండ సినిమా కంప్లీట్ అయిపోతోంది. సెకెండ్ వేవ్ తర్వాత మరో షెడ్యూల్ నిర్వహిస్తే టోటల్ సినిమా
షూటింగ్ పూర్తయిపోతుంది. ఈ సినిమా తర్వాత బాలయ్య చేయబోయే మూవీ ఎంటనేది లాక్ అయింది.
మరి బోయపాటి చేయబోయే సినిమా ఏంటి?

సరిగ్గా ఇక్కడే బోయపాటి తెలివిగా అడుగులు వేశాడు. ఏకంగా ఇద్దరు హీరోల్ని లైన్లో పెట్టాడు. అటు అల్లు
అర్జున్ తో పాటు ఇటు రవితేజకు రెండు కథలు వినిపించాడు బోయపాటి. వీళ్లలో ఎవరు ముందుగా
కాల్షీట్లిస్తే వాళ్లతో సినిమా చేయడానికి రెడీ

నిజానికి బోయపాటి ఖాతాలో సాయిధరమ్ తేజ్ ఉన్నాడు. లెక్కప్రకారం సాయితేజ్ తోనే ఆయన సెట్స్
పైకి వెళ్లాలి. కానీ సాయితేజ్ కంటే కాస్త పెద్ద హీరో కోసం ప్రయత్నిస్తున్నాడు ఈ దర్శకుడు. తాజా
సమాచారం ప్రకారం.. రవితేజ-బోయపాటి కాంబో ఫిక్స్

First Published:  24 May 2021 1:50 PM IST
Next Story