ఉగ్రవాది సమంత వచ్చేస్తోంది!
తెలుగు ప్రేక్షకులు సమంతను ఇప్పటికే చాలా పాత్రల్లో చూశారు. కానీ నెగెటివ్ షేడ్స్ లో మాత్రం ఆమెను ఇప్పటివరకు చూడలేదు. వచ్చేనెలలో సమంతను విలన్ పాత్రలో చూడబోతున్నారు. ఆమె నటించిన ఫ్యామిలీ మేన్ వెబ్ సిరీస్ సీజన్-2 వచ్చేనెల మొదటి వారంలో ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇండియాలో ఫ్యామిలీ మేన్ సిరీస్ పెద్ద హిట్. మనోజ్ బాజ్ పాయ్, ప్రియమణి నటించిన ఈ వెబ్ సిరీస్ విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఇలాంటి హిట్ వెబ్ సిరీస్ […]
తెలుగు ప్రేక్షకులు సమంతను ఇప్పటికే చాలా పాత్రల్లో చూశారు. కానీ నెగెటివ్ షేడ్స్ లో మాత్రం ఆమెను ఇప్పటివరకు చూడలేదు. వచ్చేనెలలో సమంతను విలన్ పాత్రలో చూడబోతున్నారు. ఆమె నటించిన ఫ్యామిలీ మేన్ వెబ్ సిరీస్ సీజన్-2 వచ్చేనెల మొదటి వారంలో ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది.
ఇండియాలో ఫ్యామిలీ మేన్ సిరీస్ పెద్ద హిట్. మనోజ్ బాజ్ పాయ్, ప్రియమణి నటించిన ఈ వెబ్ సిరీస్ విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఇలాంటి హిట్ వెబ్ సిరీస్ లోకి సమంత ఎంటరైంది. సీజన్ లో ఆమె మహిళా ఉగ్రవాదిగా కనిపించబోతోంది.
ఈ సిరీస్ కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తోంది సమంత. తన కెరీర్ లో ఇదే బెస్ట్ క్యారెక్టర్ అంటోంది. అంతేకాదు, తన పాత్రకు డబ్బింగ్ చెప్పినప్పుడు కూడా చాలా ఎగ్జయింగ్ ఫీల్ అయింది.