Telugu Global
Cinema & Entertainment

ఆస్కార్ వేడుకలు షురూ.. విజేతలు వీరే..

ప్రపంచ వ్యాప్తంగా సినిమా రంగంలో అత్యుత్త‌మ పుర‌స్కారంగా భావించే ఆస్కార్‌ అవార్డుల వేడుక మొదలైంది. కొవిడ్‌ వల్ల కారణంగా వాయిదా పడుతూ వచ్చిన 93వ అకాడమీ అవార్డుల వేడుకను ఎట్టకేలకు ఆన్ లైన్ లో నిర్వహిస్తున్నారు. అయితే 93వ అకాడమీ అవార్డ్ వేడుక‌లో నోమాడ్ ల్యాండ్‌కు ఉత్తమ ద‌ర్శకులుగా ఆస్కార్ అవార్డ్ అందుకున్న తొలి మ‌హిళ‌గా క్లోవీ చావ్‌ చరిత్ర సృష్టించారు మిగిలిన విభాగాల్లో విజేతలెవరంటే.. ఉత్తమ డైరెక్టర్‌: కోవ్లీ చావ్‌(నోమ్యాడ్‌ లాండ్‌) ఉత్తమ సినిమాటోగ్రఫీ: ఎరిక్‌(మ్యాంక్) […]

ఆస్కార్ వేడుకలు షురూ.. విజేతలు వీరే..
X

ప్రపంచ వ్యాప్తంగా సినిమా రంగంలో అత్యుత్త‌మ పుర‌స్కారంగా భావించే ఆస్కార్‌ అవార్డుల వేడుక మొదలైంది. కొవిడ్‌ వల్ల కారణంగా వాయిదా పడుతూ వచ్చిన 93వ అకాడమీ అవార్డుల వేడుకను ఎట్టకేలకు ఆన్ లైన్ లో నిర్వహిస్తున్నారు. అయితే 93వ అకాడమీ అవార్డ్ వేడుక‌లో నోమాడ్ ల్యాండ్‌కు ఉత్తమ ద‌ర్శకులుగా ఆస్కార్ అవార్డ్ అందుకున్న తొలి మ‌హిళ‌గా క్లోవీ చావ్‌ చరిత్ర సృష్టించారు మిగిలిన విభాగాల్లో విజేతలెవరంటే..

ఉత్తమ డైరెక్టర్‌: కోవ్లీ చావ్‌(నోమ్యాడ్‌ లాండ్‌)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: ఎరిక్‌(మ్యాంక్)
ఉత్తమ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే: ఎమరాల్డ్ ఫినెల్‌(ప్రామిసంగ్‌ యంగ్‌ ఉమెన్‌)
ఉత్తమ సౌండ్‌: సౌండ్‌ ఆఫ్‌ మెటల్‌
ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్‌ ఫిల్మ్‌: అనదర్‌ రౌండ్‌(డెన్మార్క్‌)
ఉత్తమ సహాయ నటుడు: డానియొల్‌ కలువోయా(జూడాస్‌ అండ్‌ ది బ్లాక్‌ మిస్సయా)
ఉత్తమ సహాయ నటి: యున్‌ యా జుంగ్‌(మినారి)
ఉత్తమ అడాప్‌టెడ్‌ స్క్రీన్‌ ప్లే: క్రిస్టోఫర్‌ హామ్టన్‌, ఫ్లొరియరన్‌ జెల్లర్‌(ది ఫాదర్‌)
ఉత్తమ మేకప్‌ అండ్‌ హెయిర్‌ స్టైలింగ్‌: సెర్హియో లోఫెజ్‌, మియానీల్‌, జమికా విల్సన్‌(మా రైనీస్‌ బ్లాక్‌ బాటమ్‌)
ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైన్‌: అన్‌రాత్‌(మా రైనీస్‌ బ్లాక్‌ బాటమ్‌)
ఉత్తమ డాక్యమెంటరీ ఫీచర్‌: పిపా, జేమ్స్‌ రీడ్‌, క్రేగ్‌ ఫాస్టర్‌(మై అక్టోపస్‌ టీచర్‌)
ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌: అండ్రూ జాక్సన్‌, డేవిడ్‌ లీ(టెనెట్‌)
ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌: డొనాల్డ్‌ బర్ట్‌(మ్యాంక్‌)

First Published:  26 April 2021 7:08 AM IST
Next Story