జాతిరత్నాల్లో రియల్ ఫ్రెండ్ షిప్
నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి హీరోలుగా తెరకెక్కింది జాతిరత్నాలు మూవీ. రియల్ లైఫ్ లో తామంతా మంచి స్నేహితులమని, అదే ఫ్రెండ్ షిప్ సినిమాలో కూడా కనిపించిందని అంటున్నాడు నటుడు ప్రియదర్శి. జాతిరత్నాలు హిట్టయిన సందర్భంగా మీడియాతో తన మనసులో భావాలు పంచుకున్నాడు. *నవీన్ నాకు రెండు సంవత్సరాల నుంచి తెలుసు. రాహుల్‌తో నాకు పదేళ్ల పరిచయం ఉంది. మా స్నేహమే సిల్వర్‌స్క్రీన్‌పై రిప్లెక్ట్ అయ్యింది అనుకుంటున్నాను. ఉంటుంది. బ్రహ్మానందంగారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం హ్యాపీ. […]
నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి హీరోలుగా తెరకెక్కింది జాతిరత్నాలు మూవీ. రియల్ లైఫ్
లో తామంతా మంచి స్నేహితులమని, అదే ఫ్రెండ్ షిప్ సినిమాలో కూడా కనిపించిందని అంటున్నాడు
నటుడు ప్రియదర్శి. జాతిరత్నాలు హిట్టయిన సందర్భంగా మీడియాతో తన మనసులో భావాలు
పంచుకున్నాడు.
*నవీన్ నాకు రెండు సంవత్సరాల నుంచి తెలుసు. రాహుల్‌తో నాకు పదేళ్ల పరిచయం ఉంది. మా
స్నేహమే సిల్వర్‌స్క్రీన్‌పై రిప్లెక్ట్ అయ్యింది అనుకుంటున్నాను. ఉంటుంది. బ్రహ్మానందంగారితో స్క్రీన్
షేర్ చేసుకోవడం హ్యాపీ. ఇదివరకు ఓ సినిమా చేశాను. సెట్స్‌లో ఆయన నాకు కొన్ని విలువైన విషయాలు
చెప్పారు.
*జాతిరత్నాలు’ కథను నా కంటే ముందు రాహుల్ రామకృష్ణ విన్నాడు. కథ విని..చాలా బాగుంది. చాలా
ఎంజాయ్ చేశానని చెప్పాడు. మా మేనేజర్ సీతారామ్ ద్వారా నేను కూడ కథ విన్నాను. అనుదీప్ కథ
చెబుతున్నంత సేపు నేను నవ్వుతూనే ఉన్నాను.
*జాతిరత్నాలు ట్రైలర్‌ను ప్రభాస్‌గారు విడుదల చేశాను. విజయ్ మా సినిమా ప్రీ రిలీజ్‌కు వచ్చారు.
మహేశ్‌బాబుగారు, అల్లు అర్జున్‌గారు మా సినిమా బాగుందని ట్వీట్స్ చేశారు. ఎఫ్2 సందర్భంలో
వెంకటేష్‌గారు మెచ్చుకున్నారు. ఓ సందర్భంలో చిరంజీవిగారు అభినందించారు.
*నా భార్య రైటర్. తను నావెల్స్ రాస్తుంటుంది. తనతో అప్పుడప్పుడు సినిమాల గురించి డిస్కస్స్
చేస్తుంటాను. ప్రస్తుతం రెండు సినిమాలతో పాటుగా ఓ వెబ్‌సిరీస్ చేస్తున్నాను.