Telugu Global
Cinema & Entertainment

స్పానిష్ లో మాట్లాడుతున్న ప్రభాస్

ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రాధేశ్యామ్ గ్లింప్స్ వచ్చేసింది. విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్, ప్రేరణ పాత్రలో పూజా హెగ్డే పెయిర్ అదిరింది. వాళ్లిద్దరి కెమిస్ట్రీ కొట్టొచ్చినట్టు కనిపించింది. రోమియోలా నేను ఛావను, నేను ఆ టైపు కాదు, అంటూ ప్రభాస్ చెప్పిన డైలాగ్ ఈ గ్లింప్స్ లో హైలెట్ గా నిలిచింది. నిజానికి టీజర్ రిలీజ్ చేస్తారా, గ్లింప్స్ రిలీజ్ చేస్తారా అనే డౌట్ అందర్లో ఉంది. ఆ అనుమానాలకు చెక్ పెడుతూ ఈరోజు గ్లింప్స్ […]

స్పానిష్ లో మాట్లాడుతున్న ప్రభాస్
X

ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రాధేశ్యామ్ గ్లింప్స్ వచ్చేసింది. విక్రమాదిత్య
పాత్రలో ప్రభాస్, ప్రేరణ పాత్రలో పూజా హెగ్డే పెయిర్ అదిరింది. వాళ్లిద్దరి కెమిస్ట్రీ కొట్టొచ్చినట్టు
కనిపించింది. రోమియోలా నేను ఛావను, నేను ఆ టైపు కాదు, అంటూ ప్రభాస్ చెప్పిన డైలాగ్ ఈ గ్లింప్స్
లో హైలెట్ గా నిలిచింది.

నిజానికి టీజర్ రిలీజ్ చేస్తారా, గ్లింప్స్ రిలీజ్ చేస్తారా అనే డౌట్ అందర్లో ఉంది. ఆ అనుమానాలకు చెక్
పెడుతూ ఈరోజు గ్లింప్స్ రిలీజ్ చేశారు. అంటే త్వరలోనే టీజర్ వస్తుందన్నమాట. పనిలోపనిగా సినిమా
రిలీజ్ డేట్ కూడా ప్రకటించాడు. జులై 30న రాధేశ్యామ్ థియేటర్లలోకి రాబోతోంది.

ప్యూర్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు రాధాకృష్ణ కుమార్ దర్శకుడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్
పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నాడు. సినిమాలో ప్రభాస్ తల్లిగా
బాలీవుడ్ సీనియర్ నటి భాగ్యశ్రీ కనిపించనుంది.

First Published:  14 Feb 2021 10:18 AM IST
Next Story