Telugu Global
Cinema & Entertainment

రిపబ్లిక్ డేట్ ప్రకటించిన సాయితేజ్

రీసెంట్ గా సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో థియేటర్లలోకి వచ్చిన సాయితేజ్, మినిమం గ్యాప్ లో మరో సినిమా చేస్తున్నాడు. దేవ కట్టా దర్శకత్వంలో ఈ హీరో చేస్తున్న రిపబ్లిక్ అనే మూవీ ఫైనల్ స్టేజ్ కు చేరుకుంది. ఇప్పుడీ మూవీకి రిలీజ్ డేట్ కూడా ప్రకటించాడు ఈ మెగా హీరో. రిపబ్లిక్ సినిమాను జూన్ 4న విడుదల చేయబోతున్నారు. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. […]

రిపబ్లిక్ డేట్ ప్రకటించిన సాయితేజ్
X

రీసెంట్ గా సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో థియేటర్లలోకి వచ్చిన సాయితేజ్, మినిమం గ్యాప్ లో మరో
సినిమా చేస్తున్నాడు. దేవ కట్టా దర్శకత్వంలో ఈ హీరో చేస్తున్న రిపబ్లిక్ అనే మూవీ ఫైనల్ స్టేజ్ కు
చేరుకుంది. ఇప్పుడీ మూవీకి రిలీజ్ డేట్ కూడా ప్రకటించాడు ఈ మెగా హీరో. రిపబ్లిక్ సినిమాను జూన్ 4న
విడుదల చేయబోతున్నారు.

రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. రిపబ్లిక్ డే కానుకగా
విడుదల చేసిన ఆ టైటిల్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు అదే ఊపులో రిలీజ్ డేట్ కూడా
ప్రకటించారు.

ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను జె.బి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, జీ స్టూడియోస్ బ్యానర్లపై
నిర్మిస్తున్నారు. జగపతిబాబు, రమ్యకృష్ణ 2 కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. మణిశర్మ ఈ సినిమాకు
సంగీత దర్శకుడు.

First Published:  1 Feb 2021 2:19 PM IST
Next Story