దేశ్ కా మూడ్ సర్వేలో టాప్ త్రీలో జగన్- పడిపోయిన కేసీఆర్ ర్యాంక్
2021లో తొలి సర్వేను ఏబీపీ న్యూస్-సీ ఓటర్ ప్రకటించింది. దేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించింది. దేశ్ కా మూడ్ పేరుతో 30 వేల మంది అభిప్రాయాలు సేకరించింది. ముఖ్యమంత్రుల పనితీరు ఆధారంగా ర్యాంకులు ప్రకటించింది. టాప్ 5 ఒక్క బీజేపీ పాలిత ముఖ్యమంత్రి లేరు. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ ర్యాంకు పడిపోయింది. పనితీరు సరిగా లేని ముఖ్యమంత్రుల్లో ఆయన స్థానం మూడో కి చేరింది. బీజేపీ పాలిత ముఖ్యమంత్రుల పనితీరుపై జనం అసంతృప్తి […]
2021లో తొలి సర్వేను ఏబీపీ న్యూస్-సీ ఓటర్ ప్రకటించింది.
దేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించింది. దేశ్ కా మూడ్ పేరుతో 30 వేల మంది అభిప్రాయాలు సేకరించింది. ముఖ్యమంత్రుల పనితీరు ఆధారంగా ర్యాంకులు ప్రకటించింది. టాప్ 5 ఒక్క బీజేపీ పాలిత ముఖ్యమంత్రి లేరు. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ ర్యాంకు పడిపోయింది. పనితీరు సరిగా లేని ముఖ్యమంత్రుల్లో ఆయన స్థానం మూడో కి చేరింది. బీజేపీ పాలిత ముఖ్యమంత్రుల పనితీరుపై జనం అసంతృప్తి వ్యక్తం చేశారు.
టాప్ 5 లిస్ట్ చూస్తే
1. నవీన్ పట్నాయక్- ఒడిషా సీఎం
2. అరవింద్ కేజ్రీవాల్- ఢిల్లీ సీఎం
3. జగన్ మోహన్ రెడ్డి- ఏపీ సీఎం
4. పినరయి విజయన్- కేరళ సీఎం
5. ఉద్దవ్ ఠాక్రే- మహారాష్ట్ర సీఎం
పనితీరు సరిగాలేని ముఖ్యమంత్రుల ర్యాంకులు
1. దేవేంద్రసింగ్- ఉత్తరాఖండ్ సీఎం
2. మనోహర్ లాల్ ఖట్టర్- హర్యానా సీఎం
3. అమరీందర్ సింగ్- పంజాబ్ సీఎం
4. కేసీఆర్- తెలంగాణ సీఎం
5. కే.పళని స్వామి- తమిళనాడు ముఖ్యమంత్రి