Telugu Global
Cinema & Entertainment

ఇమేజ్ ను మరింత పెంచుకున్న రష్మిక

ఇండస్ట్రీలో ఇమేజ్ అనేది కేవలం చేసే సినిమాలతోనే రాదు. అవి హిట్ అయినప్పటికీ.. మరికొన్ని పనులు చేయాలి. తమకంటూ ఓ వ్యవస్థ ఏర్పాటుచేసుకోవాలి. సెలబ్రిటీ పార్టీలు ఇవ్వాలి. స్టేటస్ మెయింటైన్ చేయాలి. అలా స్టేటస్ మెయింటైన్ చేయాలనుకునే తారలంతా వాడే కారు రేంజ్ రోవర్. పరిశ్రమలో చిరంజీవి నుంచి ఓ మోస్తరు హీరో వరకు అందరికీ రేంజ్ రోవర్లు ఉన్నాయి. ఇప్పుడీ ప్రతిష్టాత్మక క్లబ్ లోకి రష్మిక కూడా చేరింది. అవును.. రష్మిక ఓ రేంజ్ రోవర్ […]

rashmika-range-rover-car (1)
X

ఇండస్ట్రీలో ఇమేజ్ అనేది కేవలం చేసే సినిమాలతోనే రాదు. అవి హిట్ అయినప్పటికీ.. మరికొన్ని
పనులు చేయాలి. తమకంటూ ఓ వ్యవస్థ ఏర్పాటుచేసుకోవాలి. సెలబ్రిటీ పార్టీలు ఇవ్వాలి. స్టేటస్
మెయింటైన్ చేయాలి. అలా స్టేటస్ మెయింటైన్ చేయాలనుకునే తారలంతా వాడే కారు రేంజ్ రోవర్.

పరిశ్రమలో చిరంజీవి నుంచి ఓ మోస్తరు హీరో వరకు అందరికీ రేంజ్ రోవర్లు ఉన్నాయి. ఇప్పుడీ
ప్రతిష్టాత్మక క్లబ్ లోకి రష్మిక కూడా చేరింది. అవును.. రష్మిక ఓ రేంజ్ రోవర్ కొనుక్కుంది. అది కూడా
హైదరాబాద్ లోనే. దీంతో పరిశ్రమలో ఆమె స్టేటస్ మరింత పెరిగింది.

రీసెంట్ గా హైదరాబాద్ లో ఓ ఖరీదైన లగ్జరీ ఫ్లాట్ లోకి మారింది రష్మిక. అలా మారిన కొన్ని రోజులకే
రేంజ్ రోవర్ కొనుక్కుంది. ఇలా పూర్తిగా టాలీవుడ్ సినిమాలపై దృష్టి పెట్టింది ఈ భామ.

First Published:  7 Jan 2021 1:34 PM IST
Next Story