ఈ ఫొటోలో ఉన్న హీరో ఎవరు?
ఇదేదో పజిల్ కాదు. నిజంగానే ఈ క్వశ్చన్ సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తోంది. ఈ చిన్న పిల్లాడు ఎవరనే చర్చ నడుస్తోంది. చాలామంది ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి అఖిల్ అనే విషయాన్ని పసిగట్టారు. కానీ దీని నేపథ్యాన్ని మాత్రం చాలా తక్కువ మంది మాత్రమే చెప్పగలిగారు. మహేష్ బాబు హీరోగా నటించిన టక్కరిదొంగ సినిమా షూటింగ్ టైమ్ లో ఈ ఫొటో తీశారట. అయితే తనకు ఏమాత్రం సంబంధం లేని ఆ సినిమా షూటింగ్ కు అఖిల్ […]

ఇదేదో పజిల్ కాదు. నిజంగానే ఈ క్వశ్చన్ సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తోంది. ఈ చిన్న పిల్లాడు ఎవరనే చర్చ నడుస్తోంది.
చాలామంది ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి అఖిల్ అనే విషయాన్ని పసిగట్టారు. కానీ దీని నేపథ్యాన్ని మాత్రం చాలా తక్కువ మంది మాత్రమే చెప్పగలిగారు.
మహేష్ బాబు హీరోగా నటించిన టక్కరిదొంగ సినిమా షూటింగ్ టైమ్ లో ఈ ఫొటో తీశారట. అయితే తనకు ఏమాత్రం సంబంధం లేని ఆ సినిమా షూటింగ్ కు అఖిల్ ఎందుకు వెళ్లాడనేది ప్రశ్న.