Telugu Global
NEWS

హైదరాబాద్‌లో కంటైన్మెంట్ ప్రాంతాలు ఇవే..!

తెలంగాణ రాష్ట్రంలో కొన్ని కంటైన్మెంట్ ప్రాంతాలు మినహా మిగతా అంతా గ్రీన్ జోన్‌గా సీఎం కేసీఆర్ ప్రకటించారు. లాక్‌డౌన్‌ను మే 31 వరకు కొనసాగిస్తూనే ఈ ప్రాంతాల్లో పూర్తి కఠిన నిబంధనలు అమలవుతాయని ఆయన పేర్కొన్నారు. మిగిలిన గ్రీన్ జోన్ ప్రాంతాల్లో అన్ని వ్యాపార కలాపాలు నిర్వహించుకోవచ్చు. కాగా, రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు 100 శాతం కర్ఫ్యూ అమలులో ఉంటుంది. కంటైన్మెంట్ జోన్లు ఇవే… రాచకొండ కమిషనరేట్ పరిధి : […]

హైదరాబాద్‌లో కంటైన్మెంట్ ప్రాంతాలు ఇవే..!
X

తెలంగాణ రాష్ట్రంలో కొన్ని కంటైన్మెంట్ ప్రాంతాలు మినహా మిగతా అంతా గ్రీన్ జోన్‌గా సీఎం కేసీఆర్ ప్రకటించారు. లాక్‌డౌన్‌ను మే 31 వరకు కొనసాగిస్తూనే ఈ ప్రాంతాల్లో పూర్తి కఠిన నిబంధనలు అమలవుతాయని ఆయన పేర్కొన్నారు. మిగిలిన గ్రీన్ జోన్ ప్రాంతాల్లో అన్ని వ్యాపార కలాపాలు నిర్వహించుకోవచ్చు. కాగా, రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు 100 శాతం కర్ఫ్యూ అమలులో ఉంటుంది.

కంటైన్మెంట్ జోన్లు ఇవే…

రాచకొండ కమిషనరేట్ పరిధి :

1. ఆదిభట్ల పోలీస్‌స్టేషన్ : మన్నెగూడ
2. చైతన్యపురి పోలీస్ స్టేషన్ : వాసవి కాలనీ
3. బాలాపూర్ పోలీస్ స్టేషన్ : క్యూబ కాలనీ, మహ్మద్ షరీఫ్, వెంకటాపురం విలేజ్, వాడి ఏ జుబాన్ కాలనీ
4. మహాశ్వరం పోలీస్ స్టేషన్ : నందుపల్లి విలేజ్
5. సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ : పీ అండ్ టీ కాలనీ
6. వనస్థలిపురం పోలీస్ స్టేసన్ : ప్రశాంత్ నగర్
7. పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ : పహాడీషరీఫ్ విలేజ్, మామిడిపల్లి రోడ్, మాంఖాల్ విలేజ్
8. నాచారం పోలీస్ స్టేషన్ : జవహర్ నగర్, షాదుల్లానగర్, షఫీ నగర్

హైదరాబాద్ సిటీ కమిషనరేట్

1. కంచన్ బాగ్ పోలీస్‌స్టేషన్ : హఫీజ్ బాబా నగర్ ఏ బ్లాక్
2. మాదన్నపేట్ పోలీస్‌స్టేషన్ : దరాబ్ జంగ్ కాలనీ
3. రెయిన్ బజార్ పోలీస్‌స్టేషన్ : చావ్నీ, బాగ్-ఏ-జహానా, ఎస్ఆర్టీ కాలనీ, ధోబీఘాట్, అలీ కేఫ్, సాయిబాబా టెంపుల్ ప్రాంతం,
4. మీర్‌చౌక్ పోలీస్‌స్టేషన్ : సుల్తాన్ పుర
5. డబీర్‌పుర పోలీస్‌స్టేషన్ : చంచల్‌గూడ
6. చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ : బార్కాస్, పూల్‌బాగ్
7. సైఫాబాద్ పోలీస్‌స్టేషన్ : ఖైరతాబాద్, ఏసీ గార్డ్స్, చింతల్ బస్తీ (గోల్డెన్ కేఫ్ పక్కన)
8. నాంపల్లి పోలీస్‌స్టేషన్ : లక్ష్మీనగర్, ఏసీ గార్డ్స్ (పీటీఐ బిల్డింగ్స్ ఎదురు)
9. రాంగోపాల్‌పేట్ పోలీస్‌స్టేషన్ : నల్లగుట్ట
10. చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్ : బాదాం గల్లీ
11. నారాయణగూడ పోలీస్‌స్టేషన్ : కింగ్ కోఠి
12. నల్లకుంట పోలీస్‌స్టేషన్ : హ్యాపీ హోమ్ అపార్ట్‌మెంట్స్
13. ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్ : సూర్యకాకతీయ రెసిడెన్సీ, హబ్సీగూడ
14. సైదాబాద్ పోలీస్‌స్టేషన్ : శాంతినగర్, సపోటా బాగ్, జీవన్ యార్ జంగ్
15. చాదర్ ఘాట్ పోలీస్‌స్టేషన్ : షా లేన్
16. బేగంపేట్ పోలీస్‌స్టేషన్ : ప్రకాశ్ నగర్, పోలీస్ లేన్
17. చిలకలగూడ పోలీస్‌స్టేషన్ : శ్రీనివాసనగర్ కాలనీ, బౌద్ద నగర్, వారాసిగూడ
18. తుకారాం గేట్ పోలీస్‌స్టేషన్ : టీచర్స్ కాలనీ
19. లాలాగూడ పోలీస్‌స్టేషన్ : బడీ మాస్క్ దగ్గర
20. పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ : పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పక్కన, సోమాజిగూడ
21. ఎస్ఆర్ నగర్ పోలీస్‌స్టేషన్ : జయంతి నగర్, జయశంకర్ నగర్, రాజీవ్ నగర్
22. హబీబ్ నగర్ పోలీస్‌స్టేషన్ : మల్లేపల్లి
23. లంగర్ హౌస్ పోలీస్‌స్టేషన్ : మొఘల్ కా నాలా, అహ్మద్ కాలనీ
24. హుమాయున్‌నగర్ పోలీస్‌స్టేషన్ : పార్క్ కాంటినెంటల్ హోటల్ పక్కన, మహేశ్వరి కాంప్లక్స్ లేన్, ఆసిఫ్ నగర్ పాత పోలీస్ స్టేషన్, హౌసింగ్ బోర్డ్ లేన్
25. గోల్కొండ పోలీస్‌స్టేషన్ : ఓయూ కాలనీ, బృందావన్ కాలనీ, అదిత్య నగర్, అజీజ్ బాగ్, ఎండీ లైన్స్
26. కుల్సుంపుర పోలీస్‌స్టేషన్ : కేసరి హనుమాన్ టెంపుల్ పక్కన
27. ఆసిఫ్ నగర్ పోలీస్‌స్టేషన్ : మురద్ నగర్, వెంకటమ్మ తోట, మహ్మదీయా మసీద్ ఎదురుగా
28. టప్పాచబుత్రా పోలీస్‌స్టేషన్ : దర్గా గంజా షాహీ, ఆసిఫ్ నగర్ జిర్రా
29. జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ : అంగన్ వాడీ కేంద్రం పక్కన
30. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ : ఐఏఎస్ కాలనీ, హకీప్ పేట, ఫిల్మ్ నగర్, సయ్యద్ నగర్, షౌకత్ నగర్

సైబరాబాద్ కమిషనరేట్ పరిధి

1. అల్వాల్ పోలీస్‌స్టేషన్ : వార్డ్ నెం 133, అమీన్ హౌస్, వార్డ్ నెంబర్ 134, వార్డ్ నెంబర్ 135, వార్డ్ నెంబర్ 119
2. జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ : చంద్రగిరినగర్, ఎల్లమ్మబండ, మోడి అపార్ట్‌మెంట్స్, ఖాజా హౌస్, వజీద్ హౌస్, కళావతి నగర్
3. షామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ : తుర్కపల్లి గ్రామం
4. కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ : బాలాజీనగర్
5. కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ : పీవీఆర్ రెసిడెన్సీ, ప్లాట్ నెంబర్ 997 (వసంత్ నగర్)
6. గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ : ఆరెంజ్ కౌంటీ
7. మాదాపూర్ పోలీస్‌స్టేషన్ : అయ్యప్ప సొసైటి, ఇజ్జత్ నగర్
8. మియాపూర్ పోలీస్‌స్టేషన్ : ఆదిత్య నగర్, సాయి కాలనీ, సితార హోటల్, అంబేత్కర్ నగర్, మైత్రి నగర్
9. నార్సింగి పోలీస్‌స్టేషన్ : రాజపుష్ప అపార్ట్‌మెంట్, హాల్‌మార్క్ ట్రాంక్విల్
10. రాయ్‌దుర్గం పోలీస్‌స్టేషన్ : అంజయ్య నగర్
11. ఆర్సీ పురం పోలీస్‌స్టేషన్ : మయూరి నగర్
12. చందానగర్ పోలీస్‌స్టేషన్ : అపర్ణా లేక్ బ్రీజ్
13. మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ : ధనమ్మ జూపుడి, కింగ్స్ కాలనీ, రోషన్ కాలని
14. నందిగామ పోలీస్‌స్టేషన్ : చేగూరు
15 రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ : న్యూ ఫ్రెండ్స్ కాలనీ, ఇమాద్ నగర్, జలాల్ బాబా నగర్, పీ అండ్ టీ కాలనీ

First Published:  19 May 2020 1:14 PM IST
Next Story