టీడీపీకి సాదినేని యామిని గుడ్ బై
టీడీపీ అధికార ప్రతినిధి సామినేని యామిని గుడ్ బై చెప్పారు. 2019 ఎన్నికల ముందు టీడీపీ అధికార ప్రతినిధిగా హడావుడి చేసిన యామిని…ఎన్నికల తర్వాత కూడా యాక్టివ్‌గా ఉన్నారు. సోషల్ మీడియాలో ఆమె చేసిన కామెంట్స్ కాంట్రావర్సీగా మారాయి. దీంతో పలువురు ఆమెపై కంప్లైట్ చేశారు. పోలీసుస్టేషన్‌కు వెళ్లి వివరణ ఇచ్చుకుంది. టీడీపీ అధికారంలోకి రాకపోవడంతో కొంతకాలంగా ఆమె సైలెంట్‌గా ఉంటున్నారు. మూడు నెలల కిందటే ఆమె పార్టీ మారుతారని ప్రచారం జరిగింది. కానీ ఆమె ఎందుకో […]

టీడీపీ అధికార ప్రతినిధి సామినేని యామిని గుడ్ బై చెప్పారు. 2019 ఎన్నికల ముందు టీడీపీ అధికార ప్రతినిధిగా హడావుడి చేసిన యామిని…ఎన్నికల తర్వాత కూడా యాక్టివ్‌గా ఉన్నారు.
సోషల్ మీడియాలో ఆమె చేసిన కామెంట్స్ కాంట్రావర్సీగా మారాయి. దీంతో పలువురు ఆమెపై కంప్లైట్ చేశారు. పోలీసుస్టేషన్‌కు వెళ్లి వివరణ ఇచ్చుకుంది.
టీడీపీ అధికారంలోకి రాకపోవడంతో కొంతకాలంగా ఆమె సైలెంట్‌గా ఉంటున్నారు. మూడు నెలల కిందటే ఆమె పార్టీ మారుతారని ప్రచారం జరిగింది. కానీ ఆమె ఎందుకో అప్పుడు బయటకు రాలేదు. ఇప్పుడు పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
సాదినేని యామిని ఇప్పుడు ఏ పార్టీలో చేరుతారో అనేది ఆసక్తికరంగా మారింది. ఆమె బీజేపీలోకి వెళతారా? లేదా వైసీపీలో చేరుతారా? అనే చర్చ నడుస్తోంది. అయితే ఆమె బీజేపీకిలో వెళ్లే అవకాశాలు ఉన్నాయని అమరావతి మీడియా వర్గాల సమాచారం.