తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌గా లక్ష్మీపార్వతి నియామకం
ఎన్టీఆర్ సతీమణి నందమూరి లక్ష్మీపార్వతిని ఏపీ తెలుగు అకాడమి చైర్‌పర్సన్‌గా నియమించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో లక్ష్మీపార్వతిని తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌గా నియమించారు. లక్ష్మీపార్వతికి తెలుగు భాషపై అపారమైన పట్టు ఉంది. ఆమె పలు రచనలు కూడా చేశారు. తెలుగులో పిహెచ్‌డీ కూడా చేశారు.
BY sarvi6 Nov 2019 12:26 PM IST

X
sarvi Updated On: 6 Nov 2019 12:28 PM IST
ఎన్టీఆర్ సతీమణి నందమూరి లక్ష్మీపార్వతిని ఏపీ తెలుగు అకాడమి చైర్‌పర్సన్‌గా నియమించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో లక్ష్మీపార్వతిని తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌గా నియమించారు.
లక్ష్మీపార్వతికి తెలుగు భాషపై అపారమైన పట్టు ఉంది. ఆమె పలు రచనలు కూడా చేశారు. తెలుగులో పిహెచ్‌డీ కూడా చేశారు.
Next Story