జిల్లా ఇన్చార్జ్ మంత్రులను నియమించిన ఏపీ ప్రభుత్వం
ఏపీ ప్రభుత్వం 13 జిల్లాలకు ఇన్చార్జ్ మంత్రులను ప్రకటించింది. వీరు ఆయా జిల్లాల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాల పనితీరును సమీక్షిస్తారు. శ్రీకాకుళం జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా కొడాలి నాని విజయనగరం జిల్లా- వెల్లంపల్లి శ్రీనివాస్ విశాఖ జిల్లా – కన్నబాబు తూర్పుగోదావరి జిల్లా- మోపిదేవి వెంకటరమణ పశ్చిమ గోదావరి జిల్లా- పేర్నినాని కృష్ణా జిల్లా – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గుంటూరు జిల్లా – రంగనాథ రాజు ప్రకాశం జిల్లా- బుగ్గన రాజేంద్రనాథ్ నెల్లూరు- బాలినేని శ్రీనివాస్ రెడ్డి […]
BY sarvi20 Oct 2019 2:51 PM IST
X
sarvi Updated On: 20 Oct 2019 2:54 PM IST
ఏపీ ప్రభుత్వం 13 జిల్లాలకు ఇన్చార్జ్ మంత్రులను ప్రకటించింది. వీరు ఆయా జిల్లాల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాల పనితీరును సమీక్షిస్తారు.
- శ్రీకాకుళం జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా కొడాలి నాని
- విజయనగరం జిల్లా- వెల్లంపల్లి శ్రీనివాస్
- విశాఖ జిల్లా – కన్నబాబు
- తూర్పుగోదావరి జిల్లా- మోపిదేవి వెంకటరమణ
- పశ్చిమ గోదావరి జిల్లా- పేర్నినాని
- కృష్ణా జిల్లా – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
- గుంటూరు జిల్లా – రంగనాథ రాజు
- ప్రకాశం జిల్లా- బుగ్గన రాజేంద్రనాథ్
- నెల్లూరు- బాలినేని శ్రీనివాస్ రెడ్డి
- కర్నూలు జిల్లా- అనిల్ కుమార్ యాదవ్
- కడప జిల్లా- ఆదిమూలపు సురేష్
- అనంతపురం జిల్లా- బొత్స సత్యనారాయణ
- చిత్తూరు జిల్లా- మేకపాటి గౌతమ్ రెడ్డిలను ఇన్చార్జ్ మంత్రులుగా ప్రభుత్వం నియమించింది.
ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
Next Story